Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Collections » Yatra2 Collections: ‘యాత్ర 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Yatra2 Collections: ‘యాత్ర 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 9, 2024 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yatra2 Collections: ‘యాత్ర 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది.

5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.20 cr
సీడెడ్  0.30 cr
ఆంధ్ర(టోటల్)  0.15 cr
ఏపీ + తెలంగాణ  0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.15 cr
ఓవర్సీస్   0.18 cr
వరల్డ్ వైడ్ టోటల్   0.98 cr

‘యాత్ర 2’ (Yatra2) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టింది. మిక్స్డ్ టాక్ తో ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.7.02 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండో రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #George Maryan
  • #Jiiva
  • #Ketaki Narayan
  • #Mahesh Manjrekar.
  • #Mahi V Raghav

Also Read

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

related news

Jiiva: ‘రంగం’ హీరో సైలెంట్ హిట్.. ఇండస్ట్రీ మొత్తానికే షాక్

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

trending news

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

8 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

8 hours ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

9 hours ago
Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

9 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

9 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

4 hours ago
Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

5 hours ago
Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version