Nagarjuna: వీకెండ్ లో నాగార్జున పెట్టుకొని ఈ బ్యాండ్ కి ఇంత స్పెషాలిటీ ఉందా?

బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యత వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మూడవ సీజన్ వచ్చి ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అయితే గత సీజన్లతో పోలిస్తే సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీకెండ్ నాగార్జున వేదిక పైకి వచ్చి కంటెస్టెంట్ తో ముచ్చటిస్తూ ఉంటారు.

ఇలా నాగర్జున ఈ కార్యక్రమంలో భాగంగా వేసుకుని షర్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చెప్పాలి ఈయన వేసుకొని షర్ట్ షూస్ అన్నీ కూడా కొన్ని లక్షల ఖరీదు చేస్తూ ఉంటాయని చెప్పాలి అయితే ఈ మధ్యకాలంలో వీకెండ్ లో భాగంగా నాగార్జున గమనిస్తే ఆయన హ్యాండ్ కి ఒక బ్యాండ్ ఉంటుంది అయితే ఇది చాలామంది స్మార్ట్ వాచ్ అనీ భావిస్తూ ఉంటారు. అయితే ఇది నిజంగానే స్మార్ట్ వాచ్ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే.

ప్రతి వీకెండ్ లో కూడా నాగార్జున (Nagarjuna) ఈ బ్యాండ్ చేతికి వేసుకొని కనిపిస్తారు అయితే ఇది స్మార్ట్ వాచ్ కాదని ఫిట్నెస్ ట్రాకర్ అని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు క్రికెటర్లు పెద్ద ఎత్తున ఈ ఫిట్నెస్ ట్రాకర్ ధరిస్తూ ఉన్నారు. ఈ ఫిట్నెస్ ట్రాకర్ స్పెషల్ ఏంటి అనే విషయానికి వస్తే ఇది మన శరీరంలోని హార్ట్ బీట్, బిపి, పల్స్, ఒత్తిడి వంటి వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రాకర్ ధరించేటప్పుడు తప్పనిసరిగా ఫోన్ లో కూడా మనం ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

ఇలా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన శరీరాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ హార్ట్ బీట్ ఏ స్థాయిలో ఉంది అనే విషయాలన్నింటినీ కూడా మనం మొబైల్ లో చూసుకోవచ్చు. ఇలా ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి ఫిట్నెస్ ట్రాకర్లను ధరిస్తూ ఉన్నారు. ఇక నాగార్జున సైతం ఈ ఫిట్నెస్ ట్రాకర్ ధరించారని తెలుస్తోంది దీని ద్వారా ఎంతో మంచి కలుగుతుందని చెప్పాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus