Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: ‘ఆంటీ’ అంటే తమన్నాకు ఓకేనట.. అయితే ఆమెకు మాత్రమే ఆ ఛాన్స్‌!

Tamannaah: ‘ఆంటీ’ అంటే తమన్నాకు ఓకేనట.. అయితే ఆమెకు మాత్రమే ఆ ఛాన్స్‌!

  • January 24, 2025 / 10:51 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: ‘ఆంటీ’ అంటే తమన్నాకు ఓకేనట.. అయితే ఆమెకు మాత్రమే ఆ ఛాన్స్‌!

మన దగ్గర ఓ నటి ఉన్నారు. ఆమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే అంతెత్తున ఎగురుతారు. అలా పిలవడడం ఆమెకు నచ్చదు. అందుకే కోపమవుతుంటారు. అలాగే ఆ కోపం ఆమె ఇష్టం. కానీ ఆమె కంటే నాలుగేళ్లు చిన్న అయిన ఓ హీరోయిన్‌ ఓ అంమ్మాయి వచ్చి ఆంటీ అని పిలిస్తే ‘ఓకే పిలువు ఫర్వాలేదు’ అని అంది. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాను మీరు బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితే ఆ పిలిచిన అమ్మాయి రాషా తడానీ అని, పిలిపించుకున్నామె తమన్నా (Tamannaah Bhatia) అని ఈజీగా చెప్పేస్తారు.

Tamannaah

Producer Sahu Garapati  Reveals 3 Heroes Rejected Laila Movie

అవును, వాళ్లిద్దరి మధ్య ఇటీవల జరిగిన చర్చే ఇప్పుడు మీకు మేం చెబుతున్నాం. ఇటీవల ఓ ఈవెంట్‌ కోసం వచ్చిన తమన్నా (Tamannaah), రాషా తడానీ ఏదో మాట్లాడుకున్నారు. ఆ వేడుకకు హాజరైన యంగ్ బ్యూటీ రాషా తడానీ.. తమన్నాను ఆంటీ అని పిలిచింది. దాంతో అక్కడున్నవాళ్లు షాక్‌ అయ్యారు. అయితే తమన్నా మాత్రం ఏం పర్లేదు నన్ను ఆంటీ అని పిలువు అని చెప్పింది. ఈ ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

అన్నట్లు తమన్నాను రాషా ఆంటీ అని పిలవగానే పక్కనే ఉన్న తమన్నా ప్రియుడు విజయ్ వర్మ (Vijay Varma) కూడా షాక్ అయ్యాడు. రాషా అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది. నిన్నటి తరం హీరోయిన్‌ రవీనా టాండన్‌ (Raveena Tandon) కుమార్తెనే రాషా. ఇంకా హీరోయిన్‌గా ఆమె నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆజాద్‌’ అనే సినిమా ద్వారా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.

అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn), అమన్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు. ఇక తమన్నా అయితే ‘ఓదెల 2’ సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అన్నట్లు రాషా వయసు 19 మాత్రమే. ఆ ఉద్దేశంతోనే ఆంటీ అని పిలిచిందేమో.

SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani – Great Gesture From Tammu

pic.twitter.com/qJjC0iHLbh

— GetsCinema (@GetsCinema) January 21, 2025

‘తండేల్’ సెకండ్ సింగిల్.. దేవి మళ్ళీ మ్యాజిక్ చేశాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Rasha Tadani
  • #Raveena Tandon
  • #Tamannaah Bhatia

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version