Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Yuganiki Okkadu: యుగానికి ఒక్కడు.. ఎక్స్ ట్రా 30 నిమిషాల్లో ఏముంది?

Yuganiki Okkadu: యుగానికి ఒక్కడు.. ఎక్స్ ట్రా 30 నిమిషాల్లో ఏముంది?

  • March 15, 2025 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yuganiki Okkadu: యుగానికి ఒక్కడు.. ఎక్స్ ట్రా 30 నిమిషాల్లో ఏముంది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కార్తీ (Karthi) నటించిన యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu) సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 2010లో విడుదలైన ఈ సినిమా తెలుగులో పెద్ద విజయాన్ని సాధించడంతో పాటు, కార్తీకి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు, 15 ఏళ్ల తర్వాత, ఈ సినిమాను మార్చి 14న రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసారి ప్రేక్షకులకు అసలు సిసలు అనుభూతిని అందించేందుకు అన్‌కట్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన 2007 నుంచి విడుదలైన 2010 వరకు మూడేళ్లు పట్టింది.

Yuganiki Okkadu

Yuganiki Okkadu extra scenes revealed

కథాంశం విభిన్నంగా ఉండటంతో పాటు, గ్రాండ్ విజువల్స్ కారణంగా ఈ ఆలస్యం ఏర్పడింది. మొదట దర్శకుడు సెల్వ రాఘవన్ (Selvaraghavan) 3 గంటల 1 నిమిషం నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని భావించాడు. కానీ, థియేట్రికల్ రన్‌లో మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో, రెండో రోజునే దాన్ని 2 గంటల 34 నిమిషాల నిడివికి కుదించాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి రిలీజ్ కానున్న అన్‌కట్ వెర్షన్‌లో అదనంగా 30 నిమిషాల సన్నివేశాలు హైలెట్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కోర్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దిల్ రుబా సినిమా రివ్యూ & రేటింగ్!

Yuganiki Okkadu extra scenes revealed

ముఖ్యంగా చోళ రాజు, అనిత (రీమా సేన్) (Reema Sen) మధ్య డిలీటెడ్ సాంగ్, యుద్ధ దృశ్యాలు, కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలు కలిపి మెరుగైన అనుభూతిని ఇవ్వనున్నాయి. 90 రోజులు పాటు షూట్ చేసిన గుహల సన్నివేశాల్లో 2000 మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ (G. V. Prakash Kumar) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా గుర్తుండిపోయింది. ఆసక్తికరంగా, యుగానికి ఒక్కడు మ్యూజిక్ చూసిన తర్వాతే అతనికి మంచి అవకాశాలు వచ్చాయి.

Why Selvaraghavan silence on Yuganiki Okkadu sequel

ఇక ఈ సినిమా సీక్వెల్‌ పై కూడా దర్శకుడు సెల్వ రాఘవన్ ఆసక్తికరమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు అధికారిక అప్డేట్ రాలేదు. ఈసారి రీరిలీజ్‌లో ప్రేక్షకులు అసలు ఫీల్‌ని ఎంజాయ్ చేయనున్నారని, 15 ఏళ్ల తర్వాత కూడా సినిమా మేజిక్ కంటిన్యూ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Reema Sen
  • #selvaraghavan
  • #Yuganiki Okkadu

Also Read

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

related news

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

Lokesh Kanagaraj: మళ్ళీ కార్తీని పక్కన పెట్టిన లోకేష్ కనగరాజ్?

KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

trending news

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

27 mins ago
Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

51 mins ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

2 hours ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

2 hours ago
అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

3 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 mins ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

2 hours ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

4 hours ago
వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

వడ్డీల వలయంలో సినీ నిర్మాతలు… ఎందుకీ పరిస్థితి..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version