ఈ వీకెండ్ కి అంటే 2026 జనవరి మొదటి వీకెండ్..కి అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ‘వనవీర’ ‘సైక్ సిద్దార్థ్’ వంటి వాటితో పాటు ’45’ అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి క్లాసిక్ సినిమాలు రీ- రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ ఈ సినిమాల కోసం థియేటర్ కి వెళ్తారు అని చెప్పలేం. వాళ్ళు సంక్రాంతి సినిమాల కోసమే డబ్బులు దాచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు.
అందుకే అనుకుంట ఓటీటీలో(OTT) కూడా పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలేవీ స్ట్రీమింగ్ కావడం లేదు. అన్నీ చిన్న చితకా సినిమాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
అమెజాన్ ప్రైమ్ వీడియో
1)డ్రైవ్ : స్ట్రీమింగ్ అవుతుంది
2)డ్రాకులా : స్ట్రీమింగ్ అవుతుంది
3)కుంకీ 2 : జనవరి 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
4)సీగే మీ వోస్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
5) మోగ్లీ : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
6) ఎకో(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
7)స్ట్రేంజర్ థింగ్స్(తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
8)లుపిన్ 4(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
9)హక్(హిందీ) : జనవరి 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
10)ఎల్ బి డబ్ల్యు(లవ్ బియోన్డ్ వికెట్) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
11) ఇతిరి నేరమ్(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
12)బ్యూటీ : స్ట్రీమింగ్ అవుతుంది
