OTT Releaes: రేపు ధియేటర్ కు పోటీగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్..!

సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యింది లేదు. గతవారం రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రం, ఒకే ఒక జీవితం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫాం చేస్తున్నాయి. అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని… వంటి సినిమాల పై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.టాక్ వస్టే కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ వీకెండ్ కూడా ఒకే ఒక జీవితం,బ్రహ్మాస్త్రం వంటి సినిమాలే క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఓటీటీ కూడా థియేటర్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. ఈ వీకెండ్ కు కూడా అదిరిపోయే సినిమాలు/ వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. రేపు ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు / సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి :

1) కిరోసిన్ : ‘బిగ్ హిట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధృవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16 నుండీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

2) కాలేజ్ రొమాన్స్ : ఈ సిరీస్ సోనీ లివ్ లో సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది.

3) విక్రాంత్ రోణ : సుదీప్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ సెప్టెంబర్ 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) దహన్ : ఈ హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

5) జోగి : ఈ హిందీ సినిమా సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) రామారావు ఆన్ డ్యూటీ : రవితేజ నటించిన ఈ మూవీ నిన్న రాత్రి నుండీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) అటెన్షన్ ప్లీజ్ : ఈ హిందీ మూవీ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

8) లవ్ ఈజ్ బ్లైండ్ : ఈ హాలీవుడ్ సిరీస్ కూడా రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) గుడ్ నైట్ మమ్మీ : ఈ ఇంగ్లీష్ మూవీ రేపటి నుండీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

10) ఫేట్ – ది వింగ్స్ సాగా : ఈ హాలీవుడ్ సిరీస్ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) సాంటో: ఈ స్పానిష్ సిరీస్ కూడా రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) జిమ్నా స్టిక్స్ అకాడమీ – ఎ సెకండ్ ఛాన్స్ : ఈ ఇంగ్లీష్ సిరీస్ కూడా రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ఫైండింగ్ హబ్బీ 2: ఈ హాలీవుడ్ మూవీ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

14) డు రివెంజ్ : ఈ హాలీవుడ్ మూవీ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) టైం పాస్ 3 : ఈ మరాఠీ మూవీ రేపటి నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus