OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

వినాయక చవితి పండుగ సందర్భంగా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. విజయ్ (Vijay Thalapathy)  ‘గోట్’ (The Greatest of All Time), నివేదా థామస్ (Nivetha Thomas) ’35- ఇది చిన్న కాదు’ (35 Chinna Katha Kaadu)  వంటి సినిమాలపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓటీటీల్లోనే (OTT Releases) అసలైన సినిమా పండుగ ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు ఓటీటీలో (OTT Releases) స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్ట్ లో ఏవేవి ఉన్నాయో. ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) కిల్(హిందీ) (Kill) : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

2) బ్రిక్ టూన్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

3) ది పర్ఫెక్ట్ కపుల్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమింగ్

4) అపోలో 13 – సర్వైవల్ (డాక్యుమెంటరీ) : సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమింగ్

5) బ్యాడ్ బాయ్స్ : రైడ్ ఆర్ డై (హాలీవుడ్) : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

6) రెబల్ రిడ్జ్ (హాలీవుడ్) : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

7) ఆడియోస్ అమిగో (మలయాళం) : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

8) తానవ్ 2(హిందీ) : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో :

9) డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) : స్ట్రీమింగ్ అవుతుంది

10) కాల్ మీ బే : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

11) సింబా (Simbaa) (తెలుగు) : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

ఆహా :

12) భార్గవి నిలయం : స్ట్రీమింగ్ అవుతుంది

13) సింబా : సెప్టెంబర్ 6 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

14) ది ఫాల్ గయ్(ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ,బెంగాలీ, మరాఠీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

‘పాత ట్యూన్‌.. కొత్త అందం’.. దేవర టీమ్‌ హిట్‌ ప్లాన్‌ ఇదేనా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus