OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ఈ వారం కూడా సరైన సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. దీంతో ఓటీటీలే (OTT) ఎంటర్టైన్మెంట్ కి పెద్ద దిక్కుగా మారిపోయాయి. ‘సారంగపాణి జాతకం’ వంటి క్రేజీ సినిమాలు ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్టులో ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

అమెజాన్ ప్రైమ్ :

1) సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) :(మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

2) అభిలషమ్ : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

3) ఫియర్ స్ట్రీట్ : స్ట్రీమింగ్ అవుతుంది

4) హ్యాపీ మండేస్ : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్ :

5) వైరల్ ప్రపంచం : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

6) హార్ట్ బీట్ సీజన్ 2(తమిళ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

7) పెండ్యులం : స్ట్రీమింగ్ అవుతుంది

8) నాతిచరామి : మే 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

9) ఫౌంటెన్ ఆఫ్ యూత్ : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లీ సౌత్ :

10) జనక అయితే గనక (Janaka Aithe Ganaka) : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

11) హంట్ : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

హులు :

12) ది లాస్ట్ షో గర్ల్ : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

టెన్ కొట్ట :

13) సుమో : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

హెచ్ బి ఓ మ్యాక్స్

14) మిక్కీ 17 : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

షడ్డర్ :

15) సరెండర్ : (మే 23 నుండి) స్ట్రీమింగ్ అవుతుంది

సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus