ఈ వారం ‘హిట్ 3′(HIT 3) , ‘రెట్రో’ (Retro)వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందువల్ల ఓటీటీలో (OTT) పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ స్ట్రీమింగ్ కావడం లేదు అనే చెప్పాలి. చిన్న చితక సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఒకసారి లిస్టులో (OTT) ఉన్న సినిమాలను గమనిస్తే :
నెట్ ఫ్లిక్స్ :
1) ది ఏటర్నట్ : స్ట్రీమింగ్ అవుతుంది
2) ఎక్సటర్టోరియల్ : స్ట్రీమింగ్ అవుతుంది
3) ది రోజ్ ఆఫ్ వర్సలీస్ : స్ట్రీమింగ్ అవుతుంది
4) ది ఫోర్ సీజన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) బ్యాడ్ బాయ్ : మే 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) టర్నింగ్ పాయింట్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
7) 28 డిగ్రీస్ సెల్సియస్ (28 Degree Celsius) : స్ట్రీమింగ్ అవుతుంది
8) అనధర్ సింపుల్ ఫేవర్ : స్ట్రీమింగ్ అవుతుంది
10) అగాథియా(తమిళ్,హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్ :
11) కుల్ (బాలీవుడ్ సిరీస్) : మే 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
12) బ్రొమాన్స్(మలయాళం) : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
13) ముత్తయ్య : స్ట్రీమింగ్ అవుతుంది
14) పెంకుటిల్లు : మే 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
లయన్స్ గేట్ ప్లే :
15) ది బేయు : మే 2 నుండి స్ట్రీమింగ్ కానుంది