Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మంచి మనసుందని నిరూపించుకున్న నటులు

మంచి మనసుందని నిరూపించుకున్న నటులు

  • July 13, 2018 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి మనసుందని నిరూపించుకున్న నటులు

భారతీయ చిత్ర పరిశ్రమలోని హీరోలు నిజ జీవితంలోను అనేక సార్లు హీరోలని నిరూపించుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించారు. మంచి మనసుందని అనిపించుకున్నారు. అయితే గ్రామాలను దత్తత తీసుకొని ఈ ఊరి రూపు రేఖల్ని మార్చిన నటులు తక్కువమంది ఉన్నారు. అటువంటి వారిపై ఫోకస్..

1. మహేష్ బాబు Mahesh Babuశ్రీమంతుడు సినిమా స్పూర్తితో మహేష్ తన సొంతూరు అయిన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణ లోని సిద్ధాపూర్ (మహబూబ్ నగర్) గ్రామాన్నీ దత్తత తీసుకొని అన్ని వసతులు కల్పించి స్మార్ట్ విలేజ్ గా మార్చుతున్నారు.

2. షారుఖ్ ఖాన్ sharukh khanNDTV తలపెట్టిన గ్రీనాథన్ అనే కాంపెయిన్ లో భాగంగా ఒరిస్సా లో 12 గ్రామాలను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.

3. ప్రకాష్ రాజ్ prakash rajవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ లో కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక వసతులు కల్పిస్తున్నారు.

4. అమీర్ ఖాన్ ameer khan2001 లో భూకంపం వల్ల గుజరాత్ లో చాలా నష్టం జరిగింది. ఆ రాష్ట్రంలోని భుజ్ అనే నగరాన్ని మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ దత్తతకు తీసుకున్నారు.

5. మురళి మోహన్ murali mohanఆంధ్ర ప్రదేశ్ నీటి, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగాపురం అనే గ్రామాన్ని నటుడు, నేత మురళీ మోహన్ దత్తత తీసుకుని బాధలను తొలిగించారు. తెలంగాణ లో కూడా నడిగూడెం విలేజ్ ని దత్తతతీసుకొని బాగుచేసారు.

6. నానా పటేకర్ nana patekarమహారాష్ట్ర లో 4 గ్రామాలను దత్తతు తీసుకోవడమే కాకుండా ఒక గ్రామప్రజలు ఒకొక్కరికి పదిహేను వేలు చొప్పున చెక్కులు ఇచ్చారు.

7. శ్రీ హరి sri hariఅక్షర ఫౌండేషన్ ద్వారా దివంగత నటుడు శ్రీ హరి మేడ్చల్ లోని మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ధన సహాయం కూడా చేశారు.

8. కరీనా కపూర్ kareena kapoorమధ్యప్రదేశ్ లో చండేరీ అనే విలేజిని దత్తత తీసుకొని మూడు లక్షలతో విద్యుత్ సదుపాయాన్ని కల్పించింది.

9. సుమన్ sumanహీరో, విలన్ పాత్రల్లో మెప్పించిన సుమన్ మహబూబ్ నగర్ జిల్లాలోని సుద్దపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

10. వివేక్ ఒబెరాయ్ vivek oberai2005 లో సునామి వల్ల నష్టపోయిన తమిళనాడులోని దేవనాపట్నం గ్రామాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దత్తత తీసుకున్నారు. అలాగే అనంతపురం లోని ముథువకుంట్ల అనే గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా మార్చారు.

11. సూర్య suryaఅగారం ఫౌండేషన్ తో చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించిన సూర్య తిరువళ్లూరు జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

12. మంచు విష్ణు manchu vishnuఆర్మీ గ్రీన్ ప్రోగ్రాం ద్వారా తిరుపతి లో 5 గ్రామాలను దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

13. షాహిద్ కపూర్ shahid kapoorNDTV తలపెట్టిన గ్రీనాథన్ అనే కాంపెయిన్ లో భాగంగా ఐదు గ్రామాలను షాహిద్ కపూర్ దత్తత తీసుకున్నారు.

14. సల్మాన్ ఖాన్ salman khanకండల వీరుడు సల్మాన్ ఖాన్ ఔరంగా బాద్ లోని 200 గ్రామాలను దత్తత తీసుకొని ఎన్ని పనులు చేపట్టారు.

15. చిరంజీవి chiranjeeviమోడీ సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి లోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

16 . సోను సూద్sonu soodఅరుంధతి సినిమాలో భీకరమైన విలనిజం చూపించిన సోను సూద్ , నిజ జీవితంలో మంచి మనసున్న వ్యక్తిగా చాటుకున్నారు. తన స్వరాష్ట్రమైన పంజాబీ లోని మారు మూల గ్రామం “బాహోన” ను దత్తత తీసుకున్నారు. ఆ ఊరికి ప్రధానంగా మంచి నీళ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. పరిశుభ్రతపై ద్రుష్టి పెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Khan
  • #Chiranjeevi
  • #kareena kapoor
  • #Mahesh Babu
  • #manchu vishnu

Also Read

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

trending news

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

11 hours ago
Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

11 hours ago
OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

11 hours ago
Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

Mithra Mandali Trailer: ‘మిత్రమండలి’ ట్రైలర్ రివ్యూ.. ‘జాతి రత్నాలు’ స్పూఫ్

12 hours ago
‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

‘కాంతార’ లో రిషబ్ శెట్టి తల్లిగా చేసిన నటి బయట ఎంత అందంగా ఉందో చూడండి

13 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

15 hours ago
హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

15 hours ago
Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

15 hours ago
Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

16 hours ago
రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version