నవంబర్ 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఈ వారం థియేటర్లలో అల్లరి నరేష్ ’12A రైల్వే కాలనీ’, రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఓటీటీలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. లేట్ చేయకుండా అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు(అనౌన్స్ చేసిన లిస్ట్ ప్రకారం)
1)రాజు వెడ్స్ రాంబాయి : నవంబర్ 21న విడుదల
2)12A రైల్వే కాలనీ : నవంబర్ 21న విడుదల
3)పాంచ్ మినార్ : నవంబర్ 21న విడుదల
4)ప్రేమంటే : నవంబర్ 21న విడుదల
5)కలివి వనం : నవంబర్ 21న విడుదల
6)శ్రీమతి 21F(రీ- రిలీజ్) : నవంబర్ 21న విడుదల
7)జనతా బార్ : నవంబర్ 21న విడుదల
8)ఇట్లు మీ ఎదవ : నవంబర్ 21న విడుదల
9)క్షమాపన గాద 21(డబ్బింగ్): నవంబర్ 21న విడుదల
10)మఫ్టీ పోలీస్ 21 (డబ్బింగ్) : నవంబర్ 21న విడుదల
11)మాస్క్ 21(డబ్బింగ్) : నవంబర్ 21న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
12) బైసన్ : నవంబర్ 21న విడుదల
13)బ్యాక్ టు బ్లాక్ : స్ట్రీమింగ్ అవుతుంది
14)ఏ మేన్ ఆన్ ది ఇన్సైడ్ సీజన్ 2 : నవంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)హోమ్ బౌండ్ : నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
16)డైనింగ్ విత్ ది కపూర్స్ :నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
17)జిడ్డి ఇష్క్ : నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
18)ది బెంగాల్ ఫైల్స్ : నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ :
19) ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 : నవంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
