ఈ వారం((This Weekend Releases) అంటే ఏడాదికి చివరి శుక్రవారం రోజున సినిమాలు గట్టిగానే రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాకపోయినా క్రేజ్ ఉన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో కూడా కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న ఆ సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) ఛాంపియన్ : డిసెంబర్ 25న విడుదల
2)ఈషా : డిసెంబర్ 25న విడుదల
3)శంబాలా : డిసెంబర్ 25న విడుదల
4)దండోరా : డిసెంబర్ 25న విడుదల
5)పతంగ్ : డిసెంబర్ 25న విడుదల
6) బ్యాడ్ గర్ల్స్ : డిసెంబర్ 25న విడుదల
7)వృషభ : డిసెంబర్ 25న విడుదల
8)మార్క్ : డిసెంబర్ 25న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
9)ఆంధ్ర కింగ్ తాలూకా : డిసెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ఈడెన్ : స్ట్రీమింగ్ అవుతుంది
11)గుడ్ బై జూన్ : డిసెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)రివాల్వర్ రీటా : డిసెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)కవర్ అప్ : డిసెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
14)ఫకమ్ హాల్ : డిసెంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)రజనీ గ్యాంగ్ : డిసెంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) సెంటిమెంట్ వాల్యూ : స్ట్రీమింగ్ అవుతుంది
17) ఎటర్నిటీ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
18) మిడిల్ క్లాస్(తమిళ్) : డిసెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
19) నో బడీ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
20) 11:11 – స్ట్రీమింగ్ అవుతుంది
