OTT Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 23 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం థియేటర్లో ‘ఆదికేశవ’ ‘కోట బొమ్మాళి’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటితో పాటు ఇంకా చిన్న సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి కానీ.. వాటిపై అంతగా బజ్ లేదు అనే చెప్పాలి. అయితే ఓటీటీలో మాత్రం క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

1) ద నాటీ నైన్ (హాలీవుడ్) (స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్ ఫ్లిక్స్ :

2) లియో – తెలుగు డబ్బింగ్ మూవీ

3) స్క్విడ్ గేయమ్ : ది ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సీరీస్)- స్ట్రీమింగ్ అవుతుంది

4) మై డామెన్ (జపనీస్ సీరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

5) పులి మడ (మలయాళం మూవీ)- స్ట్రీమింగ్ అవుతుంది

6) 24 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సీరీస్)- నవంబర్ 24

7) ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానీష్ చిత్రం)- నవంబర్ 24

8) గ్రాన్ టరిష్మో (హాలీవుడ్ చిత్రం) – నవంబర్ 24

9) లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కీ మూవీ) – నవంబర్ 24

10) ద మిషన్ (హాలీవుడ్ చిత్రం) – నవంబర్ 26

అమెజాన్ ప్రైమ్ :

11) ఎల్ఫ్ మి (ఇటాలియన్ మూవీ) – నవంబర్ 24

12) ద విలేజ్ (తమిళ వెబ్ సీరీస్) – నవంబర్ 24

13) భగవంత్ కేసరి – నవంబర్ 24

అమెజాన్ మినీ టీవీ :

14) స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

15) ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ : సీజన్ 4 ( హిందీ వెబ్ సీరీస్) – నవంబర్ 24

జియో సినిమా :

16) ది గుడ్ ఓల్డ్ డేస్ ( తెలుగు వెబ్ సీరీస్) – నవంబర్ 23

సోనీ లివ్ :

17) చావెర్ (మాలీవుడ్ మూవీ) – నవంబర్ 24

18) సతియా సోతనాయ్ (తమిళ చిత్రం)- నవంబర్ 24

ఆపిల్ ప్లస్ టీవీ :

19) హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ) – (స్ట్రీమింగ్ అవుతుంది)

ఈ-విన్ :

20) ఒడియన్ (తెలుగు) – నవంబర్ 24

ఆహా :

21) అన్ -స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్(విత్ ‘యానిమల్’ టీం)

ఎం.ఎక్స్.ప్లేయర్ :

22) జోహ్రీ(హిందీ సిరీస్)

సైనా ప్లే :

23) కుడుక్కు 2025 (మలయాళ సినిమా)

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus