Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

  • June 12, 2025 / 01:38 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ఇటీవల ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికై దాదాపు ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదనే విషయాన్ని హైలైట్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజులు (Dil Raju)  స్పందించి త్వరలోనే కలుస్తామని వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.

Tollywood

అయితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ ఆదివారం (జూన్ 15) కలవనున్నారని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం, 4.00 గంటలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు దాదాపు 30 మంది విజయవాడలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.అయితే.. ఈ మీటింగ్ విషయంలో ఇటీవల ఆర్.నారాయణమూర్తి కాస్త ఘాటుగా స్పందించారు, మరి ఆయన కూడా ఈ మీటింగ్ లో భాగస్వామి అవుతారా అనేది చూడాలి.

30 Film Industry Bigwigs gonna meet CM Chandrababu on June 15th2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

ఇకపోతే.. గతంలో ఇండస్ట్రీ పెద్దలు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు, జగన్ & టీమ్ ఇండస్ట్రీ వ్యక్తులను రిసీవ్ చేసుకున్న తీరు, ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi) వేడుకోలును జగన్ పట్టించుకోకుండా వదిలేసిన తీరు ఎన్నో సమస్యలకు దారి తీసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో జగన్ ను ఏకిపారేశాడు, ఇదా మీ సంస్కారం అంటూ చెలరేగిపోయాడు.

మరి ఈసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  దగ్గరుండి మరీ ఈ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు కాబట్టి అలాంటివేమీ జరగకుండా ఉంటుందనే అనుకుందాం.అయితే.. ఈ మీటింగ్ కేవలం మర్యాదపూర్వకంగా కలవడానికే పరిమితమా? లేక ఇండస్ట్రీ బాగోగులు మరియు థియేటర్ల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందా అనేది మాత్రం ఇక్కడినుంచి వెళ్లే 30 మంది ఇండస్ట్రీ పెద్దల చేతుల్లోనే ఉంది. మరి ఆ 30 మంది ఎవరు? అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiranjeevi
  • #Dil Raju
  • #pawan kalyan

Also Read

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

related news

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

The Call Him OG: ‘ఓజి’ నిర్మాతకి మళ్ళీ షాకిచ్చిన హైకోర్టు

The Call Him OG: ‘ఓజి’ నిర్మాతకి మళ్ళీ షాకిచ్చిన హైకోర్టు

OG Collections: అదిరిపోయిన ‘ఓజి’ ఓపెనింగ్స్

OG Collections: అదిరిపోయిన ‘ఓజి’ ఓపెనింగ్స్

OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

OG Movie: ‘ఓజి’ లో అకీరా నందన్.. పెద్ద షాకిచ్చిన సుజిత్..!

OG: ‘ఓజి’ టైటిల్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేయించుకున్నాడా?

OG: ‘ఓజి’ టైటిల్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేయించుకున్నాడా?

OG: ఆ సీన్ డిలీట్ చేయడం వల్ల ‘సుజీత్ మళ్ళీ దెబ్బేశాడు’ అని ట్వీట్లు వేసేశారు

OG: ఆ సీన్ డిలీట్ చేయడం వల్ల ‘సుజీత్ మళ్ళీ దెబ్బేశాడు’ అని ట్వీట్లు వేసేశారు

trending news

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

10 hours ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

10 hours ago
అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

14 hours ago
Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

14 hours ago
Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Sriya Reddy: ఈ సక్సెస్ మీ త్యాగానికి నిదర్శనం..’ఓజి’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

15 hours ago

latest news

BiggBoss 9: భరణి టాప్లో ఉన్నాడా.. ఎంట్రీతోనే పెద్ద షాక్ ఇచ్చిన దివ్య

BiggBoss 9: భరణి టాప్లో ఉన్నాడా.. ఎంట్రీతోనే పెద్ద షాక్ ఇచ్చిన దివ్య

19 hours ago
Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

Y. V. S. Chowdary: సీనియర్ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం

23 hours ago
Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

1 day ago
Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

1 day ago
గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version