Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

  • June 12, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

విజయాలు లేకపోయినా, వసూళ్లు లేకపోయినా వరుస సినిమాలు చేయడంలో, కొత్త ప్రాజెక్ట్‌లు దక్కించుకోవడంలో గోపీచంద్‌ (Gopichand) ప్లానింగే ప్లానింగ్‌. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా గ్లింప్స్‌ను టీమ్‌ రిలీజ్‌ చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లను నిజం చేస్తూ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్‌ (Gopichand) ఈ సినిమా చేస్తున్నారు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా గోపీచంద్‌ (Gopichand) కెరీర్‌లో 33వది. యోధుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది అనేది గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది.

Gopichand

‘అతడో యోధుడు.. విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ గ్లింప్స్‌ వీడియోను సినిమా టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వాళ్లు రాసిన లైన్‌, గ్లింప్స్‌ చూపించిన సీన్‌ చూస్తుంటే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది అని అర్థమవుతోంది. గుబురు గడ్డంతో గోపీచంద్‌ (Gopichand) ఆసక్తికరంగా కనిపిస్తున్నాడు. మంచు పర్వతాల మధ్య ఓ టెంట్‌ వేసుకొని గోపీచంద్‌ (Gopichand)  ఉంటాడు. ఉదయాన్నే బయటకు వచ్చి తన గుర్రాన్ని ప్రేమగా సాకడం ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు.
Gopichand new movie glimpse2

అంతకుమించిన సన్నివేశం గ్లింప్స్‌లో చూపించకపోయినా.. నేపథ్యం, నేపథ్య సంగీతం, గోపీ చంద్‌ (Gopichand)లుక్‌ సినిమాకు మంచి హైని తీసుకొచ్చాయి అని చెప్పాలి. ఇక సంకల్ప్‌ సినిమాల గురించి తెలిసినవాళ్లు ఈ సారి అంతకుమించిన భారీతనం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. గతంలో ఆయన తీసిన ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ భారీ కాన్వాస్‌తో రూపొందాయి. బాలీవుడ్‌కి వెళ్లి తీసిన ‘ఐబీ 71’ కూడా హెవీ యాక్షన్‌ సినిమానే. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అని చెప్పొచ్చు.

Gopichand taking risk for his next film3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

ఇక గోపీచంద్ (Gopichand) విషయానికొస్తే.. గత పదేళ్లలో ఆయన మంచి హిట్‌ లేదు. ‘జిల్‌’  (Jil) సినిమాతో స్టైలిష్‌ హిట్‌ అందుకున్నాక.. మధ్యలో ‘సీటీమార్‌’ (Seetimaarr)తో ఫర్వాలేదు అనిపించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పేరు వచ్చినా.. పైసలు రాలేదు. అలా ‘సౌఖ్యం’ (Soukhyam) , ‘గౌతమ్‌ నంద’ (Goutham Nanda) , ‘ఆక్సిజన్‌’ (Oxygen), ‘ఆరడుగుల బుల్లెట్‌’ (Aaradugula Bullet), ‘పంతం’ (Pantham) , ‘చాణక్య’ (Chanakya) , ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) , ‘రామబాణం’ (Ramabanam) , ‘భీమా’ (Bhimaa) , ‘విశ్వం’ (Viswam) వచ్చి వెళ్లిపోయాయి.

నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand

Also Read

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

related news

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

trending news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

2 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

3 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

19 hours ago
హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

20 hours ago

latest news

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

5 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

6 hours ago
Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

21 hours ago
Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

22 hours ago
War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version