Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఏం జరిగిందంటే?

Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఏం జరిగిందంటే?

  • May 23, 2023 / 02:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాతో, బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామ్ చరణ్ హాజరు కాగా ఈ వేడుకలలో చరణ్ చేసిన కామెంట్లపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. జీ20 సమ్మిట్ కోసం రామ్ చరణ్ కశ్మీర్ కు వెళ్లారు. శ్రీనగర్ కు వెళ్లిన రామ్ చరణ్ జమ్మూ కశ్మీర్ లో సినిమా షూటింగ్ లు చేయాలని ప్రమోట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. చరణ్ కు అరుదైన అవకాశం దక్కడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

రామ్ చరణ్ (Ram Charan) పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ నటుడిగా తన స్థాయిని పెంచుకోవడంతో పాటు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. చరణ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Game Changer
  • #Ram Charan
  • #RC16

Also Read

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

related news

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

trending news

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

27 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

5 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago

latest news

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

6 mins ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

37 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

48 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

52 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version