Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • June 2, 2025 / 01:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

సినిమా నటులకు సినిమా తప్ప ఇంకేం ఉండదు అంటుంటారు. ఈ మాట ఎవరన్నా అంటే అందరూ నమ్మరు. ఎందుకంటే సినిమాలు లేకపోతే ఏదో పని చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. అయితే ఈ మాటను ఓ స్టార్‌ హీరో అన్నారు. అందులోనూ ఇండస్ట్రీలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకున్న హీరో అన్నారు అంటే కచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మాటను అన్నది ఎవరో కాదు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో మూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌ను ఏలుతున్న అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan).

Aamir Khan

Aamir Khan Makes Shocking Comments Goes Viral (1)

అవును, ఆయనే ఈ మాటను అన్నది. ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par) అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచారంలో ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా మీదనే నా దృష్టంతా ఉంది అని చెప్పుకొచ్చారు. ‘తారే జమీన్‌ పర్‌’ సినిమాతో ఎందరో మనసుల్ని గెలుచుకున్న ఆమిర్‌.. దానికి సీక్వెల్‌ అంశంగా ఈ సినిమాను చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Aamir Khan on his dream project Mahabharat (1)

ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆయన వరుస సినిమాలు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha), ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ (Thugs of Hindostan) దారుణమైన ఫలితాలు అనుకున్న నేపథ్యంలో ఆమిర్‌ ఒత్తిడిలో ఉన్నాడు. మరి ‘సితారే జమీన్‌ పర్‌’ ఏం చేస్తుందో చూడాలి. ఇక అసలు విషయానికొస్తే.. తన కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ తర్వాత నటుడిగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన నాకు కలుగుతుంది అనుకుంటున్నాను అని అన్నాడు. దీంతో ఆ సినిమానే ఆఖరా అనే డౌట్‌ వస్తోంది.

ఇక తన జీవితంలో నటుడిగానే ఉన్నానని, నటుడిగానే చనిపోవాలని ఉంది అని చెప్పుకొచ్చాడు ఆమిర్‌. ఇక ‘మహాభారతం’ సినిమా సంగతి చూస్తే.. ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా విడుదలైన వెంటనే కలల ప్రాజెక్టు ‘మహాభారతం’ సినిమా పనులు మొదలుపెడతా అని చెప్పాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నాను. వెండితెరపై నా ఆలోచనలను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాలని కలలు కంటున్నా అని చెప్పాడు.

ఆరో నెలలో ఆరుగురిదే హవా.. బాక్సాఫీసు దగ్గర ఏమవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Sitaare Zameen Par

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

13 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

20 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

21 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

22 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

22 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

12 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

12 hours ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

15 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

15 hours ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version