Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » ఆరో నెలలో ఆరుగురిదే హవా.. బాక్సాఫీసు దగ్గర ఏమవుతుందో?

ఆరో నెలలో ఆరుగురిదే హవా.. బాక్సాఫీసు దగ్గర ఏమవుతుందో?

  • June 2, 2025 / 01:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆరో నెలలో ఆరుగురిదే హవా.. బాక్సాఫీసు దగ్గర ఏమవుతుందో?

సగం ఏడాది పూర్తవ్వడానికి కొత్త నెల మొదలైపోయింది. టాలీవుడ్‌లో తిరిగి స్టార్‌ కల రాబోతోంది. ఎప్పుడో సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు వచ్చాక మళ్లీ ఆ స్థాయిలో స్టార్‌ కల కనిపించలేదు. అయితే ఆరో నెలలో ఆరుగురు హీరోలు బాక్సాఫీసు దగ్గర సందడి చేయబోతున్నారు. దీంతో ఈ నెల (Box Office) జబర్దస్త్‌గా ఉండబోతోంది అని చెప్పొచ్చు. సినిమాలు ఆశించిన విజయాలు అందుకుంటే ఇక టాలీవుడ్‌లో సందడి వాతావరణం పక్కా అని చెప్పొచ్చు.

Box Office

June Month Releases at Box Office Battle 2025 (1)

ఎందుకంటే ఈ నెలలో నాలుగు వారాలకు నాలుగు పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి. జూన్‌ సినిమాల (Box Office) సందడిని ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) సినిమాతో స్టార్ట్‌ చేయబోతున్నారు కమల్‌ హాసన్‌  (Kamal Haasan) , శింబు (Silambarasan). మణిరత్నం (Mani Ratnam)  తెరకెక్కించిన ఈ సినిమాను జూన్‌ 5న విడుదల చేయబోతున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కమల్‌ – మణిరత్నం కాంబినేషన్‌లో సుమారు మూడు దశాబ్దాల తర్వాత వస్తోన్న సినిమా ఇది. రెండో వారం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్ పండగ ఉండబోతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!
  • 2 మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!
  • 3 R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Boycott Trend on Kamal Haasan's Thug Life (1)

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాను అప్పుడే తీసుకొస్తాం అని చెబుతున్నారు. క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) – జ్యోతి కృష్ణ (Jyothi Krishna)  దర్శకత్వంలో రూపొందిన సినిమాను జూన్‌ 12న తీసుకొస్తారు. మూడో వారం ఓ స్టార్‌ మల్టీస్టారర్‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ధనుష్‌ (Dhanush) – నాగార్జున (Nagarjuna)ప్రధాన పాత్రధారులుగా శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన సినిమా ‘కుబేర’(Kubera). డబ్బు చుట్టూ తిరిగే ఈ సినిమా ముంబయి ఉంటుంది. జూన్‌ 20న రానున్న ఈ సినిమా ఎంతవరకు నిర్మాతలకు డబ్బును తీసుకొస్తుందో చూడాలి.

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

ఆఖరి వారంలో మంచు విష్ణు (Manchu Vishnu)   కలల సినిమా ‘కన్నప్ప’ (Kannappa)రానుంది. శివభక్తుడు కన్నప్ప జీవితం చుట్టూ సాగే ఈ కథతో చరిత్ర సృష్టిస్తామని మంచు కుటుంబంతో నమ్మకంగా ఉంది. మరి ఏమవుతుందో తేలాలంటే జూన్‌ 27 వరకు వెయిట్‌ చేయాలి. ఇక తొలి వారంలోనే తెలుగులో ‘గ్యాంబ్లర్స్‌’, ‘బద్మాషులు’ వస్తున్నాయి. మూడో వారంలో తెలుగులో ‘8 వసంతాలు (8 Vasantalu) తీసుకొస్తారు. ఆఖరి వారంలో విజయ్‌ ఆంటోని (Vijay Antony) ‘మార్గన్‌’ను (Maargan) తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Kubera
  • #Thug Life

Also Read

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

‘మిరాయ్’ కథ సూపర్ స్టార్ కృష్ణ సినిమాని నుండి లేపేశారా?

related news

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

trending news

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

32 mins ago
Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Anasuya Bharadwaj: రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

4 hours ago
గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

గ్రామీణ రాజకీయాలలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

4 hours ago
Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

Kishkindhapuri Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది… కానీ

5 hours ago
Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

Mirai Collections: సగానికి సగం తగ్గాయి… అయినా పర్వాలేదు

5 hours ago

latest news

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

55 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోని ‘కల్కి..’ నటి

10 hours ago
Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

Lawrance: దివ్యాంగ డ్యాన్సర్‌లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్‌.. వీడియో చూశారా?

10 hours ago
‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

‘రాజాసాబ్‌’కి ఊపిరిలూదిన ‘మిరాయ్‌’.. పీపుల్‌ మీడియా టీమ్‌ ఆన్‌ హై!

10 hours ago
Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

11 hours ago
రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version