Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Bhagyashree Borse: క్యాడ్‌బరీ బ్యూటీకి నాలుగో ఛాన్స్‌.. స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌గా..

Bhagyashree Borse: క్యాడ్‌బరీ బ్యూటీకి నాలుగో ఛాన్స్‌.. స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌గా..

  • June 26, 2024 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashree Borse: క్యాడ్‌బరీ బ్యూటీకి నాలుగో ఛాన్స్‌.. స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌గా..

నటించి ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే.. వరుస ఛాన్స్‌లు సంపాదిస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, ఇంటర్నెట్‌లో ఓ అమ్మాయి గురించి తెగ వార్తలు వస్తున్నాయి. ఎలా నటిస్తుంది, తెర మీద ఎలా కనిపిస్తుంది అనే వివరాలు ఏవీ పెద్దగా తెలియకపోయినా.. సోషల్ మీడియాలో ఆమె లుక్స్‌ చూసి, రీల్స్‌లో ఆమె నటన చూసి వరుస ఛాన్స్‌లు ఇచ్చేస్తున్నారు టాలీవుడ్‌ దర్శకులు. ఈ క్రమంలో నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయంటున్నారు.

సినిమాల్లో అందంతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే వరుస సినిమా అవకాశాలు వస్తాయి. అలా సరైన విజయం లేకపోయినా మొన్నీమధ్య వరకు శ్రీలీల (Sreeleela)  పేరు తెగ వినిపించింది. ఇప్పుడు ఆ స్థానంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) పేరు వినిపిస్తోంది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’లో (Mr. Bachchan) భాగ్యశ్రీనే హీరోయిన్‌. ఆ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ అవుతుండగానే వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 'భారతీయుడు 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్ ... గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యశ్రీనే కథానాయికక అంటున్నారు. అలాగే నాని (Nani) – సుజిత్ (Sujeeth) కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో కూడా ఆమెనే యాక్ట్‌ చేస్తుందట. ఇవి కాకుండా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)  కొత్త సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌ అని చెబుతున్నారు. రవి అనే కొత్త దర్శకుడు త్వరలో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేస్తారట. అందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని టాక్‌.

అమెరికా నేపథ్యంలో సాగే రామ్‌కామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌  ఉంటుంది అని చెబుతున్నారు. ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందట. అలాగే వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. అలా రాబోయే ఏడాదిలో భాగ్యక్ష బోర్సే లైనప్‌ భారీగా ఉంది. చూడాలి ఈ టైమ్‌లో ఇంకా ఎన్ని సినిమాలు ఓకే చేస్తుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree Borse
  • #harish shankar

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

trending news

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

9 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

9 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

10 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

1 day ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

1 day ago

latest news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

8 hours ago
Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

8 hours ago
Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

9 hours ago
8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

10 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version