Daksha Nagarkar: దక్ష నగార్కర్… గ్లామర్ ఫోజులు వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ చిత్రాలతో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది దక్ష నగార్కర్. ఈ ముంబై బ్యూటీ పెద్ద సినిమాల్లో ఇంకా ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే తన అందచందాలతో బాగానే అలరిస్తుంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ చిత్రంలో లాయర్ పాత్రలో కనిపించనుంది ఈ అమ్మడు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలకి ఈమె బెస్ట్ ఆప్షన్ గా మారింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.