Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

  • June 24, 2025 / 04:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

గామా (GAMA -Gulf Academy Movie Awards) అవార్డ్స్ కి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రతి ఏటా దుబాయ్‌లో ఈ అవార్డుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. గత 4 ఏళ్ళ నుండి ఈ అవార్డుల వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు 2025 – 5వ ఎడిషన్ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గామా అవార్డుల వేడుక జరగనుంది. దుబాయ్ లో జరిగిన కెనిఫ్రా ప్రాపర్టీస్ (Keinfra Properties) ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ‘గామా’ అవార్డుల 5 వ ఎడిషన్ కి సంబంధించిన థీమ్ సాంగ్ ను లాంచ్ దుబాయిలో లాంచ్ చేయడం జరిగింది. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం సమకూర్చగా… రఘు కుంచె ట్యూన్ కంపోజ్ చేశారు. అలాగే ఆయన పాడటం కూడా విశేషంగా చెప్పుకోవాలి.

GAMA Awards

ఇక గామా అవార్డుల వేడుకకు టాలీవుడ్ నుండి తేజ సజ్జ (Teja Sajja), సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), శ్రీ విష్ణు,కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రోషన్, దక్ష నాగర్కర్ (Daksha Nagarkar),మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary),ఫరియా అబ్దుల్లా,ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా హెగ్డే, శ్రీదేవి వంటి వారు హాజరు కానున్నారు. అలాగే బ్రహ్మానందం (Brahmanandam), సుకుమార్ (Sukumar), బుచ్చిబాబు (Buchi Babu), బాబీ, సాయి రాజేష్, దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad), తమన్, అశ్వినీ దత్, డీవీవీ దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ వారు హాజరుకానున్నారు. అలాగే ఇంకా చాలా మంది టెక్నిషియన్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 2024లో విడుదలైన చిత్రాలకి గాను అవార్డులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ గా సీనియర్ స్టార్ దర్శకులు ఏ. కోదండ రామిరెడ్డి, బి.గోపాల్, సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి వ్యవహరిస్తున్నారు. వీరు ఎంపిక చేసిన సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆడియన్స్ పోల్ ద్వారా అభిప్రాయాలు సేకరించి విజేతల జాబితాని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

GAMA Awards 2025-1

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 2 Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా
  • 3 Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

ఇదిలా ఉండగా… ‘గామా అవార్డ్స్’ గురించి చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ… “దుబాయ్ లో జరిగే పెద్ద అవార్డుల వేడుక అంటే గామా అవార్డ్స్. 4 ఏళ్ళు సక్సెస్ ఫుల్ నిర్వహించాం. ఈసారి అంటే.. ఆగస్ట్ 30న 5వ ఎడిషన్‌ వేడుకను కూడా అంతే ఘనంగా నిర్వహించబోతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘గామా అవార్డ్స్’ సీఈవో సౌరభ కేసరి మాట్లాడుతూ..” వివిధ రంగాలకు చెందిన వారిని ది గామా ఎక్సలెన్స్ అవార్డ్స్ (THE GAMA EXCELLENCE AWARDS) ఇచ్చి సత్కరించబోతున్నాం. షార్జా ఎక్స్‌పో సెంటర్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. 10 వేల మంది ఈ వేడుకలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నాం. మీకు నచ్చిన స్టార్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు,వినోద కార్యక్రమాలు, అద్భుతమైన షోలతో ఈ షో రసవత్తరంగా జరుగనుంది” అంటూ తెలిపారు. గతేడాది అంటే ‘గామా’ 4వ ఎడిషన్‌లో’ భాగంగా.. 2021 నుండి 2023 మధ్యలో విడుదలైన సినిమాల నుండి బెస్ట్ యాక్టర్స్ (మేల్, ఫిమేల్ కేటగిరీల్లో), బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్‌‌తో సహా మొత్తం 42 కేటగిరీలకు గాను అవార్డులు అందించడం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కి గామా ‘మూవీ ఆఫ్ ది డికేడ్’, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో 2021 ‘పుష్ప’ (Pushpa) చిత్రానికి గానూ అల్లు అర్జున్ (Allu Arjun), 2022 లో ‘కార్తికేయ 2’ (Karthikeya 2) కి గాను నిఖిల్ (Nikhil Siddhartha), 2023 లో ‘బేబీ’ (Baby) కి గాను ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.

‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anand Deverakonda
  • #Brahmanandam
  • #Buchi Babu
  • #Daksha Nagarkar

Also Read

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

The RajaSaab: 5వ రోజు మరింత డౌన్ అయిపోయిన ‘ది రాజాసాబ్’..ఇక పండుగ హాలిడేస్ పైనే ఆశలు

related news

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Meenakshi Chaudhary: మళ్లీ ఖండించిన మీనాక్షి.. రూమర్లు ఎలా వస్తాయంటూ ప్రశ్న!

Meenakshi Chaudhary: మళ్లీ ఖండించిన మీనాక్షి.. రూమర్లు ఎలా వస్తాయంటూ ప్రశ్న!

Meenakshi Chaudhary: ఒకే షెడ్యూల్‌లో సినిమా.. డైరక్టర్‌ కమ్‌ హీరోతో మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary: ఒకే షెడ్యూల్‌లో సినిమా.. డైరక్టర్‌ కమ్‌ హీరోతో మీనాక్షి చౌదరి

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

trending news

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

2 mins ago
Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Nari Nari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

41 mins ago
Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్

22 hours ago
Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

22 hours ago

latest news

Sankranthi : గడిచిన 25 ఏళ్లలో సంక్రాంతి బరిలో విజేతలు వీరే.. మరి 2026 సంక్రాంతి ఎవరిది..?

Sankranthi : గడిచిన 25 ఏళ్లలో సంక్రాంతి బరిలో విజేతలు వీరే.. మరి 2026 సంక్రాంతి ఎవరిది..?

48 mins ago
Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

Mana Shankar Vara Prasad Garu: మొదలైన థియేటర్ల పంచాయితీ.. ప్రీమియర్ల తరహాలో చిరు రెగ్యులర్‌ షోలు..

3 hours ago
Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

Radhika Apte: దీపిక ఇలా మాట్లాడితే బ్యాడ్‌ చేశారు.. ఇప్పుడు రాధిక అదే మాటలు అంటోంది

3 hours ago
Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

4 hours ago
Venu Yeldandi : ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి  అప్డేట్ వచ్చేస్తోందిగా..!

Venu Yeldandi : ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి అప్డేట్ వచ్చేస్తోందిగా..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version