Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » Divi: అతని మరణమే… నా నిర్ణయానికి కారణం: దివి ఏం చెప్పిందంటే?

Divi: అతని మరణమే… నా నిర్ణయానికి కారణం: దివి ఏం చెప్పిందంటే?

  • March 16, 2024 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Divi: అతని మరణమే… నా నిర్ణయానికి కారణం: దివి ఏం చెప్పిందంటే?

దివి వాద్త్యా (Divi Vadthya) … బిగ్‌బాస్‌ తెలుగు షోతో ఎక్కువమందికి తెలిసినా… అంతకుమందే గ్లామర్‌ ఫొటో షూట్లతో కుర్రకారుకు బాగా పరిచయం ఉన్న పేరే. ఆ రియాలిటీ షోతో పాపులర్‌ అయిన తెలుగు అందం… నటనలోనూ, అందాల ఆరబోతలోనూ తాను డిఫరెంట్‌ అని చెప్పింది. హీరోయిన్‌, సహాయ నటి ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలరిస్తోంది. పెద్ద హీరోల సినిమా సహాయ నటి అయినా మంచి పాత్ర అయితే చాలు అనుకుంది. చిన్న హీరోలతో హీరోయిన్‌ అవ్వడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలో ‘లంబసింగి’ (Lambasingi) అనే సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కెరీర్‌ ఎలా మొదలైంది అనే విషయం చెప్పిన ఆమె… తనకెంతో ఆప్తుడైన ఒక వ్యక్తి మరణం తనలో స్ఫూర్తిని నింపిందని తెలిపారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ విషయం తర్వాత ఆమెనే చెప్పాలి. అయితే ముందు ఏం చెప్పిందో చూద్దాం.

గతంలో తానొక అబ్బాయిని ప్రేమించానని, అతను తనను గౌరవించేవాడని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత తమ ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది అని చెప్పింది. ఆ వ్యక్తి తమ్ముడు తనతో ఫ్రెండ్‌లా ఉండేవాడట. అయితే కొన్ని కారణాల వల్ల చనిపోయాడట. ఆ క్షణమే తాను చనిపోయేలోపు ఏదైనా సాధించాలనుకున్నానని దివి చెప్పింది. దాని కోసం తనకెంతో ఇష్టమైన సినీ రంగంలోకి అడుగుపెట్టి నటిగా నిరూపించుకోవాలనుకున్నాను అని చెప్పింది దివి.

అయితే తాను ప్రేమించిన అబ్బాయితో రిలేషన్‌షిప్‌ వర్కౌట్‌ కాలేదని, అతడికి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లైందని చెప్పింది. ఆ అబ్బాయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడని చెప్పిన ఆమె… బ్రేకప్‌ తర్వాత తిరిగి రిలేషన్‌లోకి వెళ్లాలనే ఉద్దేశం రాలేదని తెలిపింది. దానికి తోడు తనకు కావాల్సిన లక్షణాలు ఉన్న అబ్బాయి దొరకలేదని అని కూడా చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divi Vadthya
  • #Lambasingi

Also Read

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

related news

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

trending news

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

1 hour ago
Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

2 hours ago
Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

12 hours ago
Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

14 hours ago
#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

15 hours ago

latest news

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

14 hours ago
Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

15 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

16 hours ago
డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

17 hours ago
మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version