Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Gallery » బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందా.. పారాణి ఉన్న ఫోటోలు షేర్ చేసిన దివి వాద్య!

బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందా.. పారాణి ఉన్న ఫోటోలు షేర్ చేసిన దివి వాద్య!

  • May 2, 2023 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందా.. పారాణి ఉన్న ఫోటోలు షేర్ చేసిన దివి వాద్య!

అటు అందం, ఇటు నటన రెండూ ఉన్న ముద్దుగుమ్మ బిగ్ బాస్ దివి వాద్య. కావాల్సినంత అందం ఉన్నా దివికి ఇప్పటివరకు అదృష్టం కలిసి రాలేదు. బిగ్‌బాస్-4తో ప్రేక్షకులకు దగ్గరైన దివి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ పొడుగు కాళ్ల సుందరికి.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ మధ్య ఏమైందో ఏంటో కానీ అందాల ఆరబోతలో దివి ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. హాట్ ఫొటోలు, క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.

తాజాగా దివికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. తను పెళ్లి చేసుకోనుందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. కవ్వించే నీలి కళ్లు.. కైపెక్కించే చూపులు.. వొంపు సొంపుల వయ్యారాలు.. హస్కీ వాయిస్‌తో దివి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటివరకూ దివికి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ దొరకలేదు.తాజాగా ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేసిన దివి ‘నేనూ, నా పారాణి నీకోసం ఎదురుచూస్తున్నాం’ అని రాసింది. దీంతో అందరూ ఆమెకు పెళ్లి కుదిరిందంటున్నారు.

మరోవైపు ఈ ఫొటోలపై కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైట లేకుండా ఏంటి అలా పోజులు ఇస్తున్నావు. ఆడపిల్లలా ఉండు అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తనకు డీసెంట్ గా ఉండే అబ్బాయిలంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈరోజు మాత్రం దివి ఫొటోలు రచ్చ చేస్తున్నాయి. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ‘మహర్షి’ ద్వారా అడుగుపెట్టింది దివి.

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4తో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా దివి సొట్ట బుగ్గలకు ఫ్యాన్స్ పడి చస్తారు. మత్తెక్కించే కళ్లతో నాజూకు నడుముతో దివి షేర్ చేసే ఫొటోలు వేరే లెవల్ అంటూ ఫాలోవర్లు కామెంట్లు పెడుతుంటారు. ఈ మధ్య దివి.. చీరలోనూ దివి అందాల విందు చేసింది. ఈ అమ్మడికి అందుకే సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

A post shared by Divi Vadthya (@divi.vadthya)

Divi (7)

Divi (3)

Divi (5)

Divi (1)

Divi (2)

Divi (4)

Divi (9)

Divi (6)

Divi (8)
Bigg Boss Divi (4)

Bigg Boss Divi (3)

Bigg Boss Divi (2)

Bigg Boss Divi (1)

Bigg Boss Divi (8)

Bigg Boss Divi (7)

Bigg Boss Divi (6)

Bigg Boss Divi (5)

Divi (1)

Divi (10)

Divi (9)

Divi (8)

Divi (7)

Divi (6)

Divi (5)

Divi (4)

Divi (3)

Divi (3)

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Divi Vadthya
  • #Actress Divi Vadthya
  • #Divi Vadthya

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

10 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

2 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

4 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

19 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

19 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

20 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

21 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

23 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version