Janhvi Kapoor: సాగర తీరంలో సోకులారబోస్తున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు.. బాలీవుడ్‌లో కుర్ర కారుకి క్రష్‌గా మారిన జాన్వీ కపూర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో హంగామా చేయడం మాత్రం ఆపదు.. ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. తన పరువాలతో మగజాతి మతులు పోగొట్టేసేలా ఎన్నోసార్లు గ్లామర్ ట్రీట్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.. ఇక టాలీవుడ్ ఎంట్రీతో తెలుగు కుర్రాళ్లకు కూడా ఫేవరెట్‌గా మారనుంది.. జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో జాన్వీ ఫోటోషూట్ పిక్స్ విడుదల చేయగా ఆకట్టుకున్నాయి..

అలాగే ఓపెనింగ్ నాడు చిలకపచ్చ చీరలో అదరగొట్టేసింది.. ఇప్పుడు మరోసారి పరువాల జాతర చేసింది.. జాన్వీ (Janhvi Kapoor) పింక్ స్విమ్ సూట్‌లో సాగర తీరంలో సోకులారబోస్తూ వేసవి తాపాన్ని మరింత పెంచుతుంది.. రకరకాల ఫోటోలతో పిచ్చెక్కించేస్తుంది.. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీని 21.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.. తెలుగు సినిమా తర్వాత అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరగనుంది..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus