కరోనా లాక్ డౌన్ టైంలో.. అదీ సోషల్ మీడియాలో అందరినీ సర్ప్రైజ్ చేసి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీ ఎవరు అంటే.. అందరూ తడుముకోకుండా చెప్పే పేరు ప్రగతి. సినిమాల్లో పిన్ని, తల్లి, వదిన, అత్త పాత్రలతో అలరిస్తూ వచ్చిన ప్రగతి.. సడెన్ గా ఆమెలోని మరో యాంగిల్ ను చూపించి అందరికీ షాక్ ఇచ్చింది. బైక్ నడపడం, మాస్ పాటలకు డ్యాన్స్ లు చెయ్యడం, జిమ్ వర్కౌట్ వీడియోలు, యోగా ఫోజులతో.. సోషల్ మీడియాకి హీట్ ఎక్కించింది ప్రగతి. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా.!
ఇప్పుడు మరో వీడియోతో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది ప్రగతి. జిమ్ లో వర్కౌట్ లు చెయ్యడం మాత్రమే కాకుండా.. రకరకాలుగా జంప్ చేస్తూ ఆశ్చర్యపరిచింది. ‘ఇక నుండీ బోల్డ్ పాత్రలు చెయ్యడానికి కూడా నేను రెడీ’ అన్నట్టు ఈమె ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తున్నట్టు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఏమైనా 44ఏళ్ళ వయసులో కూడా ఇంతలా ఆమె కష్టపడుతుండడం మామూలు విషయం కాదనే చెప్పాలి.
1
2
3
4
More…
1
2
3
4
More…
1
2
3
4
More…
View this post on Instagram
Do something that makes u feel good everyday 😍🧡💫💯
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video