Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఈ సినిమాతో అయినా అవకాశాలు వస్తే అంతే చాలు..!

ఈ సినిమాతో అయినా అవకాశాలు వస్తే అంతే చాలు..!

  • December 19, 2019 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సినిమాతో అయినా అవకాశాలు వస్తే అంతే చాలు..!

హీరోయిన్ల హవా ఎప్పటి వరకూ కొనసాగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. వాళ్ళకు ఏ సినిమాతో క్రేజ్ వస్తుందో.. ఏ సినిమాతో క్రేజ్ పోతుందో.. నిజానికి వాళ్ళకి కూడా తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క ప్లాప్ పడినా నిలదొక్కుకోవడం కష్టం. బహుశా అలాంటి సిట్యుయేషన్ నే ఫేస్ చేసి దూరమైపోయినట్టుంది హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ. ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ‘లవ్లీ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. నటన తో కూడా పర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఎందుకో ఎక్కువ అవకాశాలు రాలేదు. ‘అడ్డా’ ‘రౌడీ’ ‘ప్యార్ మే పడిపోయానే’ వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా.. అవి ప్లాప్ అవ్వడంతో.. దర్శకనిర్మాతలు ఈమె వైపు చూడలేదు.

Actress Shanvi Cried infront of Media at Athade Srimannarayana Trailer Launch

దాంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ ఈమెకు మంచి క్రేజ్ లభించిందని చెప్పాలి. దీంతో రక్షిత్ శెట్టి జోడీగా నటించే అవకాశం కొట్టేసింది. ఆయన హీరోగా నటిస్తోన్న ‘అవనే శ్రీమన్నారయణ’ చిత్రాన్ని తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ రవి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యే విడుదలయ్యి మంచి టాక్ ను సంపాదించుకుంది. నిన్న (బుధవారం) రోజున ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ స్టేజ్‌ పైనే ఏడ్చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నాది చాలా చిన్న వయసనో, లేక సరిగ్గా నటించననో, లేక అందంగా లేననో తెలీదు కానీ నాకు ‘రౌడీ’ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాదాపు ఏడాదిన్నర పాటు చేతిలో సినిమాలు లేకుండా కూర్చున్నాను. ఎన్నో రాత్రిళ్లు కుమిలిపోయా. ఎక్కడ తప్పు జరిగిందో తెలీక ఏడ్చేదాన్ని. కానీ నాకు ‘అతడే శ్రీమన్నారాయణ’ ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించే అవకాశం లభించింది. తెలుగులో నాకు అవకాశాలు రాకపోవడంతో నాలో కాన్ఫిడెన్స్ పోయింది. కనీసం ఈ చిత్రంతోనైనా తెలుగు వారు నాలోని టాలెంట్‌ను గుర్తించి.. నాకు అవకాశాలు ఇస్తారని ఎదురుచూస్తున్నాను’’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది శాన్వి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athade Srimannarayana
  • #hands Up Song
  • #HK Prasad
  • #Rakshith Shetty
  • #Sachin

Also Read

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

related news

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

“సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

“సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్

జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

trending news

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

20 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

20 hours ago
Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

20 hours ago
Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: 6వ రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

20 hours ago

latest news

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

Anil Ravipudi: ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. అనిల్‌ రావిపూడికి అన్ని హిట్‌లు..

1 day ago
Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

1 day ago
Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

Venky Atluri: యాజ్‌ ఇట్‌ ఈజ్‌ తీస్తే కష్టమే.. మరి సూర్య – వెంకీ అట్లూరి ఏం చేస్తారో?

1 day ago
Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

Naveen Polishetty : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి..!

1 day ago
Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version