Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mathu Vadalara: ‘మత్తు వదలరా’ రెండో పార్టుకు రంగం సిద్ధం… ఎన్ని రోజుల్లో అంటే?

Mathu Vadalara: ‘మత్తు వదలరా’ రెండో పార్టుకు రంగం సిద్ధం… ఎన్ని రోజుల్లో అంటే?

  • December 20, 2023 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mathu Vadalara: ‘మత్తు వదలరా’ రెండో పార్టుకు రంగం సిద్ధం… ఎన్ని రోజుల్లో అంటే?

కొన్ని సినిమాల గురించి మాట్లాడినప్పుడు రెండో పార్టు ఉందా? ఉంటే ఎప్పుడొస్తుందో చెప్పు? అని పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు సినిమా జనాలు. ఎందుకంటే కొత్తగా, వింతగా, వైవిధ్యంగా, విడ్డూరంగా ఆ సినిమా కాన్సెప్ట్‌లు, కథలు ఉంటాయి కాబట్టి. అలాంటి సినిమాల్లో ‘మత్తు వదలరా’ ఒకటి. సినిమా పేరు, లుక్‌లు, టీజర్‌, ట్రైలర్‌తో ఈ సినిమా ఎక్కడి లేని బజ్‌ను సంపాదించుకుంది. రిలీజ్‌ అయ్యాక మంచి పేరు కూడా సంపాదించుకుంది.

ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సినిమాకు రెండో పార్టు తీయడానికి రంగం సిద్ధమవుతోంది కాబట్టి. మూడేళ్ల క్రితం వచ్చిన ‘మత్తువదలరా’ టీమ్‌ గుర్తుందిగా… వాళ్లేనండీ శ్రీసింహ కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య, రితేశ్‌ రాణా. వాళ్లే ఇప్పుడు రెండో పార్టు కూడా చేస్తారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్, షూటింగ్ ప్రారంభం ఉంటాయి అని చెబుతున్నారు.

Mathu Vadalara Movie Review3

2019లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మత్తు వదలరా’ సాధించిన విజయం సినిమా పరిశ్రమలో కొత్త తరహా కథలకు విజయం పక్కా అని మరోసారి నిరూపించింది. కొత్త కుర్రాళ్లతో ఆ సినిమా చేసిన రితేష్ ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ ప్లాన్‌ చేశారట. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌ కూడా దాదాపు అయిపోయిందట. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేసేద్దాం అనుకుంటున్నారట. వన్స్‌ అంతా ఓకే అంటే దసరా సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేసేయాలనే ఆలోచనలో ఉన్నారట.

నాలుగు నెలల్లో చిత్రీకరణ అయిపోయేలా ప్లాన్‌ చేస్తున్నారట. సంగీత దర్శకుడిగా కాల భైరవ చేస్తారని, సినిమాలో సత్య, శ్రీ సింహ, నరేశ్‌ అగస్త్య పక్కాగా ఉంటారు అని అంటున్నారు. అయితే ఇతర నటుల కోపం ఈ సినిమాలో కోసం కాస్టింగ్‌ కాల్‌ ఉండొచ్చు అని చెబుతున్నారు. తొలి పార్టుకు ఆఖరులో చేరిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సారి స్టార్టింగ్‌ నుండి ఉంటుందట. సినిమా (Mathu Vadalara) అనౌన్స్‌మెంట్‌ నాడు మరిన్ని వివరాలు తెలుస్తాయి అంటున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mathu Vadalara
  • #Naresh Agastya
  • #satya
  • #Sri Simha Koduri

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

13 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

18 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version