Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Arjun: నా ఇన్‌స్పిరేషన్‌ ఆయనే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. అయితే ఆ ఒక్క మాట..!

Allu Arjun: నా ఇన్‌స్పిరేషన్‌ ఆయనే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. అయితే ఆ ఒక్క మాట..!

  • May 2, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: నా ఇన్‌స్పిరేషన్‌ ఆయనే.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. అయితే ఆ ఒక్క మాట..!

మెగా ఫ్యామిలీలో ఏదో అయిపోతోంది, ఏదో జరిగిపోతోంది.. కుటుంబంలో గ్యాప్స్ ఉన్నాయి. ఒకరి గురించి, ఒకరు బయట వేదికల మీద మాట్లాడుకోరు అని అంటుంటారు. ఇది నిజం కాదని మెగా కుటుంబం హీరోలు పదే పదే వివిధ రకాలుగా చెప్పినా పట్టించోరు. ఇప్పుడు తన వెనుక ఉన్నది ఎవరు అనే విషయాన్ని మరోసారి క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్‌ (Allu Arjun). తన ఇన్‌స్పిరేషన్‌ చిరంజీవి (Chiranjeevi) అని చెప్పాడు. ఇందులో కొత్తేముంది ఎప్పుడూ చెప్పేదేగా అనొచ్చు.. ఇప్పుడు చెప్పిన వేదిక ఇక్కడ అసలు మేటర్‌.

Allu Arjun

Unknown and interesting facts about Iconstar Allu Arjun

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌ 2025) గురువారం ప్రారంభమైంది. ముంబయి వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినిమాకు చెందిన ప్రముఖులు చాలామంది పాల్గొననునర్నారు. తొలి రోజు చిరంజీవి, రజనీకాంత్ (Rajinikanth), నాగార్జున (Nagarjuna), మోహన్ లాల్ (Mohanlal), ఆమిర్ ఖాన్ (Aamir Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar), అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Special video for Allu Arjun birthday

నేనొక రీజనల్ యాక్టర్‌ని. తెలుగు సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. మిగతా ఫిలిం ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మా పాపులారిటీ తక్కువగా ఉండేది. కానీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో భారతీయ ప్రేక్షకులకు దగ్గరయ్యాను ఇప్పుడు నేను అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చాడు. అయితే గత కొన్ని రోజులుగా సౌత్‌ సినిమాలో జరుగుతున్న సిక్స్‌ ప్యాక్‌ చర్చను వేవ్స్‌ వేదిక మీదకు తీసుకొచ్చాడు బన్నీ. దక్షిణాది హీరోల్లో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ హీరో తానేనని చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ల క్రితమే అప్పటి వరకూ ఏ సౌత్ హీరో చేయనిది చేయాలని అనుకున్నాను. అలా సిక్స్‌ ప్యాక్‌ చేశాను అని తెలిపాడు. ‘దేశముదురు’ బన్నీ సిక్స్‌ ప్యాక్‌లో కనిపిస్తాడు.

Allu Arjun to Make 2 Projects at a Time (1)

చిన్నప్పటి నుండి తనకు డాన్స్‌ అంటే ఇష్టమని, డ్యాన్స్ నేర్చుకోడానికి ట్రైనింగ్ తీసుకోలేదని చెప్పాడు. తానొక నేచురల్ డ్యాన్సర్‌ని అని కూడా చెప్పాడు. అలాగే నన్ను ఇన్‌స్పైర్‌ చేసినవాళ్లలో నా మామ మెగాస్టార్ చిరంజీవి ఒకరని చెప్పుకొచ్చాడు. తన మీద ఆయన ఇంపాక్ట్ ఎంతో ఉందని కూడా చెప్పాడు. అంతా బాగుంది కానీ.. అనవసరంగా సిక్స్‌ ప్యాక్‌ కామెంట్లు ఎందుకు అనేది ఇక్కడ పాయింట్‌. సూర్య తండ్రి శివ కుమార్‌ ఇటీవల చేసిన సిక్స్‌ ప్యాక్‌ కామెంట్లు ఇంకా చర్చ పెడుతూనే ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

related news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

trending news

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

25 mins ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

1 hour ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

2 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

2 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

2 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

56 mins ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

1 hour ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

2 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

4 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version