సినీ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు , హీరోయిన్ లు సామాజిక బాధ్యత పట్ల వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తుంటారు. ఇంత జనాభా నివసిస్తున్న ఇండియాలో మనం ఎలా ఎదుటి వ్యక్తితో ఎలా నడుచుకోవాలి ?. ఏ విధంగా సామాజిక సృహ ను కలిగి ఉండాలి? ఇదే కోవకు వస్తుంది హీరోయిన్ నివేతా పేతురాజ్. హీరోయిన్ నివేతా పేతురాజ్ ట్విట్టర్ ద్వారా చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. దేశంలో ప్రతి […]