Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ఫ్లాష్ బ్యాక్ 2004 : అల్లు అర్జున్ ముందు నిలబడలేకపోయిన మహేష్, ప్రభాస్ లు..!

ఫ్లాష్ బ్యాక్ 2004 : అల్లు అర్జున్ ముందు నిలబడలేకపోయిన మహేష్, ప్రభాస్ లు..!

  • May 25, 2022 / 09:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్లాష్ బ్యాక్ 2004 : అల్లు అర్జున్ ముందు నిలబడలేకపోయిన మహేష్, ప్రభాస్ లు..!

అవును అల్లు అర్జున్ సినిమా ముందు మహేష్, ప్రభాస్ సినిమాలు నిలబడలేకపోయాయి. నిజానికి అల్లు అర్జున్ కంటే మహేష్, ప్రభాస్ ల క్రేజ్ ఎక్కువే. మాస్, క్లాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పించగల సత్తా కలిగిన హీరోలు. అలా అని అల్లు అర్జున్ తక్కువేమి కాదు.. అతను రాజమౌళి అన్నట్టే ఓ స్లో పాయిజన్ వంటి వాడు. కాకపోతే వాళ్ళ సినిమాలకి ఓ మాదిరి టాక్ వచ్చినా దుమ్ము రేపుతాయి.

అల్లు అర్జున్ సినిమాకి దర్శకుడి క్రేజ్ అదనంగా ఉంటేనే సినిమా నిలబడుతుంది. అయితే ఒకప్పుడు మాత్రం అల్లు అర్జున్ కంటే మహేష్, ప్రభాస్ ల స్టార్ డం కాస్త తక్కువగా ఉండేది. సరిగ్గా ఇప్పుడు మనం ఆ రోజుల్లోకే వెళ్ళబోతున్నాం. 2004 వ సంవత్సరం మే 7వ తారీఖున అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ చిత్రం రిలీజ్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.దిల్ రాజు నిర్మాత. మొదట ఈ చిత్రం అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

కానీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తర్వాతి వారం అంటే మే 14న మహేష్ బాబు నటించిన ‘నాని’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఎస్.జె.సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మంజుల నిర్మించింది. ఈ మూవీ మంజులకి భారీ నష్టాలనే మిగిల్చింది. చాలా చోట్ల ‘నాని’ చిత్రాన్ని ఒక్కరోజుకే తీసేసి మళ్ళీ ‘ఆర్య’ చిత్రాన్ని ప్రదర్శించాయి చాలా థియేటర్లు.

ఆ తర్వాత వారం అంటే మే 21న ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ చిత్రం రిలీజ్ అయ్యింది. ‘వర్షం’ తో సూపర్ హిట్ కొట్టి క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ హీరో. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన మూవీ. కానీ ‘ఆర్య’ ముందు ఈ మూవీ కూడా నిలబడలేకపోయింది. కొన్ని ఏరియాల్లో 50 రోజులు ఆడింది కానీ ‘ఆర్య’ సినిమా కలెక్షన్స్ లో సగానికి సగం కూడా కూడా ఈ మూవీ రాబట్టలేకపోయింది. అలా 2004 సమ్మర్ కు అల్లు అర్జున్ విన్నర్ గా నిలిచాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarya
  • #Adivi ramudu
  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #Nani Movie

Also Read

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

related news

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

trending news

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న ప్రాచీ తెహ్లాన్‌, నిఖిల్‌ ప్రైవేట్ ఆల్బమ్ ‘తేనెల వానలా

3 hours ago
కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

15 hours ago
Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

16 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

16 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

16 hours ago

latest news

Yellamma: మరో వికెట్‌ డౌన్‌.. ‘ఎల్లమ్మ’కి ఏమైంది? ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ షాక్‌లు

28 mins ago
Ilaiyaraaja: ఇళయరాజా పాటల పంచాయితీ: అప్పుడెందుకు మాట్లాడలేదు.. కోర్టు ప్రశ్న ఇది!

41 mins ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

19 hours ago
Girija Oak: గంటకు ఎంత అని అడుగుతున్నారు.. వైరల్‌ స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version