Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

  • June 10, 2025 / 02:04 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన అమెజాన్ ప్రైమ్!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు సైతం ఆశలు వదిలేసుకున్న సినిమాగా “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) చిత్రాన్ని ఇంటర్నెట్ లో తెగ ట్రోల్ చేస్తున్నారు కానీ.. సినిమా మేకర్స్ రిలీజ్ విషయంలో పడుతున్న టెన్షన్ చూస్తుంటే జాలేస్తుంది. దాదాపుగా నాలుగేళ్లు మేకింగ్ లో ఉన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఫైనల్ ప్రొడక్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. అందుకే జూన్ 12 రిలీజ్ అనుకుని నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఎప్పడు అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు.

Hari Hara Veera Mallu

అయితే.. చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) & దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyothi Krishna) మీద కొత్త ప్రెజన్ పడింది. ఆ ప్రెజర్ పెట్టింది ఫ్యాన్స్ కాదు, సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ. ఈ సినిమా విషయంలో ఇప్పటికే రెండుసార్లు అగ్రిమెంట్లు ఛేంజ్ చేసిన ప్రైమ్ సంస్థ మరోసారి మార్చేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జులైలో సినిమాను రిలీజ్ చేయాల్సిందేనని హుకుం జారీ చేసాయట. దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు ఏ.ఎం.రత్నం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

ఆల్రెడీ జులై నెల రిలీజ్ డేట్స్ ను కొన్ని సినిమాలు బ్లాక్ చేసుకున్నాయి. జూలై 4న “తమ్ముడు” (Thammudu) , జూలై 11న “ఘాటి”(Ghaati), జూలై 25న “కింగ్డమ్” (Kingdom) సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీరిలో “హరిహర వీరమల్లు” సినిమా కోసం తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నప్పటికీ.. సినిమా ఫైనల్ అవుట్ పుట్ అనేది ఇంకా రెడీ అవ్వకపోవడం ఇక్కడ పెద్ద మైనస్ గా మారింది. ఇంకా సీజీ వర్క్, ఫైనల్ కట్ పెండింగ్ ఉన్నాయి.

ఇవి ఎప్పటికీ అవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. ఆల్రెడీ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న అడ్వాన్స్ 10 కోట్లు వెన్నక్కి ఇవ్వడమే కాక, తన రాజకీయ ప్రస్థానం కారణంగా సినిమా డిలే అవ్వడంతో సినిమాకి రెమ్యూనరేషన్ వద్దని చెప్పేశాడట. మరి ఇప్పుడు మేకర్స్ ఏం చేస్తారు, ఎప్పడు రిలీజ్ చేస్తారు, అమెజాన్ ప్రైమ్ ను ఎలా మ్యానేజ్ చేస్తారు అనేది చూడాలి.

ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

9 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

9 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

13 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

15 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

16 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

16 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version