Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

  • June 10, 2025 / 02:01 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒన్నాఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ కెరీర్ విజయ్ దేవరకొండది (Vijay Devarakonda). హీరోగా మొదటి అవకాశం సంపాదించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ.. మొదటి అవకాశంతోనే తన సత్తాను ఘనంగా చాటుకొని “అర్జున్ రెడ్డి”తో (Arjun Reddy) ఒక్కసారిగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అలాంటిది విజయ్ దేవరకొండ అనంతరం తీసుకున్న కొన్ని కంగారు నిర్ణయాల వల్ల పీక్ స్టేజ్ లో ఉన్న కెరీర్ కాస్త వీక్ స్టేజ్ కి చేరింది.

Vijay Devarakonda

Vijay Devarakonda planning simultaneous movies

వరుస డిజాస్టర్లు, బ్యాడ్ స్టోరీస్ విజయ్ కెరీర్ ను గట్టిగా ఎఫెక్ట్ చేసాయి. అయినప్పటికీ.. విజయ్ దేవరకొండకి మార్కెట్ లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు కారణాలు చాలా ఉన్నప్పటికీ.. అతడి సినిమా కెరీర్ మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. అందుకు ముఖ్యకారణం విజయ్ దేవరకొండ సినిమాలు ఎప్పడు రిలీజ్ అవుతాయి, కొత్త సినిమాలు ఎప్పడు సెట్స్ కి వెళతాయి అనే విషయంలో క్లారిటీ లేకపోవడమే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Vijay Devarakonda reply to once senior netizen

మేలో రిలీజ్ అవ్వాల్సిన “కింగ్డమ్” (Kingdom)  జూన్ కి పోస్ట్ పోన్ అవ్వడం, అక్కడ్నుంచి జూలైకి వెళ్లడం, ఇప్పుడు జూలైలో విడుదలవుతుందో లేదో తెలియక తికమకపడుతున్నారు. ప్రస్తుతానికైతే.. “కింగ్డమ్” జూలై 25న విడుదలవుతున్నట్లు తెలుస్తున్నా, ఇంకా క్లారిటీ లేదు. ఇక రాహుల్ తో మొదలవ్వాల్సిన సినిమా ఇంకా ప్రీప్రొడక్షన్ లోనే ఉంది, “రౌడీ జనార్ధన” ఎప్పడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

Vijay Devarakonda Rowdy Janardhan to Wrap in Four Months

ఇలా సరైన ప్లానింగ్ లేక విజయ్ తన కెరీర్ ను తానే చిక్కుల్లో పడేసుకున్నాడు. విజయ్ అర్జెంటుగా తన సినిమాల రిలీజ్ డేట్స్ ను, షూటింగ్ అప్డేట్స్ ను రివీల్ చేస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వచ్చేలా లేదు. మరి విజయ్ & టీమ్ ఈ విషయమై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఎందుకంటే.. విజయ్ కంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ విషయంలో ఎక్కువ ఫీల్ అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Vijay Devarakonda

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

13 mins ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

20 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 hour ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

2 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

20 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version