Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఒకే తెరపై అమితాబ్-అమీర్ !

ఒకే తెరపై అమితాబ్-అమీర్ !

  • September 8, 2016 / 07:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే తెరపై అమితాబ్-అమీర్ !

కొన్ని కాంబినేషన్లు అంతే మహా ముచ్చటగా ఉంటాయి. అసలా ఊహే వాస్తవ ప్రపంచాన్ని గాలికొదిలేసి ఊహా ప్రపంచాన్ని ఏలేస్తుంది. అలాంటివి వాస్తవాలుగా మారితే ఆ ఆనందాన్ని దేనితోనూ కొలవలేం. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేషన్ కూడా అటువంటిదే. ఈ ఇద్దరి కలయికలో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఓ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని అమీర్ సైతం ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.

అమితాబ్ తో నటించాలన్న తన కల సాకారమైనదని అమీర్ తన ఆనందాన్ని తెలిపారు. ‘ధూమ్ 3’ సినిమా దర్శకుడు విజయకృష్ణ ఆచార్య ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి మూలం ‘కన్ ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ నవల. సినిమా ప్రకటనతో పాటు విడుదలని ప్రకటించడం విశేషం. 2018 దీపావళికి ఈ చిత్రం తెరపైకి రానుంది.

https://www.youtube.com/watch?v=4Ek0ryQGGL0

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Amitabh Bachchan

Also Read

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

related news

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

‘3 ఇడియట్స్’ నటుడు కన్నుమూత

Coolie Collections: వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘కూలీ’.. కానీ

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

7 mins ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

2 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

13 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

15 hours ago

latest news

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

1 hour ago
Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

16 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

17 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version