Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Anand Deverakonda: కలెక్షన్ల విషయంలో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన ఆనంద్!

Anand Deverakonda: కలెక్షన్ల విషయంలో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన ఆనంద్!

  • July 29, 2023 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Deverakonda: కలెక్షన్ల విషయంలో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన ఆనంద్!

బేబీ సినిమా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విషయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇంకా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇప్పటివరకు ఆనంద దేవరకొండ పలు సినిమాలలో నటించిన ఏది సరైన హిట్ అందించలేకపోయింది.

ఈ క్రమంలోనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 14 వ తేదీ విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ద్వారా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఇక ఈ సినిమా విడుదలయ్యి దాదాపు రెండు వారాలు పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా డెబ్బై కోట్ల గ్రాస్ ని దాటింది. ఈ లెక్కన సినిమా సుమారు 40కోట్ల నెట్‌ సాధించింది. అంటే పెట్టిన బడ్జెట్‌కి మూడు రెట్లు లాభాలను అందించింది అయితే తన అన్నయ్య విజయ్ దేవరకొండ రికార్డులను కూడా (Anand Deverakonda) ఆనంద్ దేవరకొండ బ్రేక్ చేశారు.

vijay-deverakonda-about-his-brother-anand-deverakonda

విజయ్ దేవరకొండకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చినటువంటి చిత్రం అర్జున్ రెడ్డి ఈ సినిమా అప్పట్లో దాదాపు 50 కోట్ల కలెక్షన్లను సాధించే రికార్డు సృష్టించింది అయితే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ద్వారా తన అర్జున్ రెడ్డి సినిమా కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేశారని చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దేవరకొండ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు హిట్ కొట్టారు నెక్స్ట్ అన్నయ్య వంతూ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #Arjun Reddy
  • #baby movie
  • #Vijay Devarakonda

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

18 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

18 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

20 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

1 day ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

1 day ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

18 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

20 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

1 day ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version