నిన్నటి తరం ప్రముఖ నటి పాకీజా (Pakija) అలియాస్ వాసుకి అనారోగ్యం పాలయ్యారు. ఈ మేరకు ఆమె గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తనకు డబ్బు సాయం చాలా అవసరమని ఆ వీడియోల సారాంశం. ఈ నేపథ్యంలో ప్రముఖ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి రూ.2లక్షలు తక్షణ ఆర్థిక సాయం […]