Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

  • November 29, 2025 / 12:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

కొన్ని సినిమాలు చేయడానికి కొంతమంది దర్శకులైతేనే బెస్ట్‌ అని టాలీవుడ్‌లో ఓ థీమ్‌ ఉంటుంది. దీన్ని అందరూ ఒప్పుకోరు కానీ.. హ్యాండిల్‌ చేయలేని సినిమాలు తీసి.. చేతులు కాల్చుకున్న దర్శకుల గురించి తెలిసిన కొందరు మాత్రం ఈ థీమ్‌ను నమ్ముతారు. ఇంకోసారి అలాంటి దర్శకుడు నప్పని థీమ్‌తో వస్తున్నప్పుడు భయపడతారు. అయితే ఆ దర్శకుడికి అది తొలి ప్రయత్నం అయితే ‘చూద్దాం ఎలా ఉంటుందో’ అని ఓ ట్రై చేస్తారు. ఇప్పుడు అనిల్‌ రావిపూడి విషయంలో ఇలాంటి ఆలోచనే మనం చేయాలా? ఏమో టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది.

Anil Ravipudi

అనిల్‌ రావిపూడి విషయంలో ఒకటి కాదు కానీ.. ఇలాంటివి రెండు థీమ్స్‌ ఇప్పుడు రానున్నాయి అనేది లేటెస్ట్‌ చర్చ. అనిల్‌ ఇప్పటివరకు తీసిన సినిమాలు కామెడీ, యాక్షన్‌ కలగిలిపి ఉంటాయి. ‘భగవంత్‌ కేసరి’ తప్పిస్తే దాదాపు అన్నీ ఆ జోనర్‌లోనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన చేతిలో ఓ సైన్స్‌ఫిక్షన్‌ కథను పెట్టబోతున్నారు అంటూ ఓ చర్చ మొదలైంది. అంతేకాదు ఓ ‘యంగ్‌’ హీరోను సినిమా పరిశ్రమకు పరిచయం చేసే అవకాశమూ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారని టాక్‌. ఆ సినిమా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ అయితే.. ఆ హీరో నందమూరి మోక్షజ్ఞ.

anil ravipudi to handle aditya 999 max

అవును, నందమూరి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ సినిమాను అనిల్‌ రావిపూడి చేతిలో పెడితే ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. అయితే ఆయనకు ఇప్పటివరకు ఇలాంటి కథను హ్యాండిల్‌ చేసిన అనుభవం లేదు. దీనికి ఎక్స్‌పర్టైజ్‌ చాలా అవసరం. ఇక ఈ సినిమాతోనే తనయుడిని లాంచ్‌ చేద్దాం అని బాలయ్య అనుకుంటున్న నేపథ్యంలో డెబ్యూ కూడా అనిలే చూసుకోవాలి. మరి ఈ పుకార్లు నిజమేనా? నిజమైతే అనిల్‌ ఓకే చేస్తారా అనేది చూడాలి. అదేంటి ఈ సినిమా క్రిష్‌ దర్శకత్వం అన్నారు కదా అనుకుంటున్నారా? ఆయన తప్పుకున్నారని టాక్‌.

పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

3 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version