నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మారి దర్శకత్వంలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా. టీజర్ ఇంప్రెస్ చేసింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘భీమవరం బాలమా’ సాంగ్ ఆకట్టుకుంది. ఇక విడుదల […]