Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Archana: బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించా: అర్చన

Archana: బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించా: అర్చన

  • June 29, 2022 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Archana: బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించా: అర్చన

వేద అలియాస్‌ ఆర్చన.. ‘తపన’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లింది. మధ్యలో పెద్ద సినిమాల్లో నటించినా.. అవి చిన్న పాత్రలే. అయితే ఆమెకు పెద్ద సినిమాల్లో మంచి పాత్రలు రాలేదా? అంటే ఒకటి రెండు వచ్చాయి అనే సమాధానం వస్తుంది. అయితే అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సినిమాల్లో నటించలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని గృహిణిగా మారిపోయింది. ఆమె కెరీర్‌, లైఫ్‌ గురించి ఓ టీవీ షోలో చెప్పుకొచ్చింది అర్చన.

హెడ్డింగ్‌ పట్టుకొని వార్తలోపలకు వచ్చుంటారు కాబట్టి.. తొలుత ‘మగధీర’ గురించే మాట్లాడుకుందాం. ఆ సినిమాలో అర్చనకు ఓ మంచి పాత్ర ఆఫర్‌ చేశారట రాజమౌళి. అయితే అప్పుడు మెచ్యూరిటీ లేకపోవడం వల్ల సినిమాలో నటించలేదని అర్చన తెలిపింది. అయితే ఆ చిత్రంలో చేసుంటే బాగుండేదని ఫీలయ్యింది. ఇక రెండో మెయిన్‌ పాయింట్‌ అంటే ‘శ్రీరామదాసు’ సినిమా చిత్రీకరణ రోజుల గురించే చెప్పాలి. ఆ సినిమాలో సీత పాత్రలో నటించింది అర్చన. ఆ పాత్ర నటించడం తన అదృష్టమని చెప్పింది.

‘పాండురంగడు’ సినిమాలోని బృందావనంలో గోపికలతో డ్యాన్స్‌ చేసే చిన్న బిట్‌కి బాలకృష్ణకు డ్యాన్స్‌ చేసి చూపించానని, ఆయన ఆ డ్యాన్స్‌ చేశాను అని వివరించారు అర్చన. ఆ పాట తర్వాత బాలయ్య వచ్చి బాగా మెచ్చుకున్నారు అని చెప్పింది అచ్చన. ఇక తమ పెళ్లి వేదికను లాస్ట్‌ మినిట్‌లో ఛేంజ్‌ ఎందుకు చేశారు అనే విషయం కూడా చెప్పారు. అలాగే పార్టీకి వెళ్లినప్పుడు హెల్త్‌ ఇబ్బంది పడితే నేరుగా అక్కడి నుండే ఆస్పత్రికి వెళ్లిపోవడం లాంటి సరదా సంఘటలను కూడ వివరించింది అర్చన.

8-magadheera

పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వచ్చి, చివరి నిమిషంలో రద్దు అయిన సందర్భాలున్నాయా? అని అడిగితే అర్చన కన్నీటి పర్యంతమైంది. ఎందుకు అంతలా ఎమోషనల్‌ అయ్యింది అనేది వచ్చే సోమవారం తెలుస్తుంది. అన్నట్లు ఆమె నటించిన ‘10th క్లాస్ డైరీస్‌’ జులై 1న విడుదలవుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10th Class Diary
  • #actress Archana
  • #Archana
  • #Balakrishna
  • #Maghadheera

Also Read

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

related news

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

మే 30న విడుదలకు సిద్దమవుతున్న ‘షష్టి పూర్తి’

మే 30న విడుదలకు సిద్దమవుతున్న ‘షష్టి పూర్తి’

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌… పుట్టిన రోజే ఆ సినిమా స్టార్ట్‌!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్!

Daaku Maharaaj: ఆనందంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌.. ఎందుకంతా హ్యాపీనెస్‌ తెలుసా?

Daaku Maharaaj: ఆనందంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌.. ఎందుకంతా హ్యాపీనెస్‌ తెలుసా?

trending news

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 min ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 day ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

1 day ago

latest news

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

1 hour ago
Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

1 hour ago
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

1 day ago
Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version