Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sai Rajesh: విశ్వక్ సేన్ అలా చేయడం నాకు నచ్చలేదు.. సాయి రాజేశ్ కామెంట్స్ వైరల్!

Sai Rajesh: విశ్వక్ సేన్ అలా చేయడం నాకు నచ్చలేదు.. సాయి రాజేశ్ కామెంట్స్ వైరల్!

  • August 2, 2023 / 04:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Rajesh: విశ్వక్ సేన్ అలా చేయడం నాకు నచ్చలేదు.. సాయి రాజేశ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన సాయి రాజేశ్ హృదయ కాలేయం, బేబీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన వాళ్లకు అదిరిపోయే స్థాయిలో లాభాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలోని హీరో రోల్ ను విశ్వక్ సేన్ రిజెక్ట్ చేశారనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్, సాయి రాజేశ్ ఒకరి గురించి మరొకరు కామెంట్లు చేశారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి రాజేశ్ (Sai Rajesh) విశ్వక్ సేన్ తో వివాదం గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. విశ్వక్ సేన్ కు బేబీ మూవీ కథను వినిపించాలని అనుకున్నది నిజమేనని తెలిపారు. అయితే విశ్వక్ సేన్ మాత్రం ఈ సినిమా కథ వినలేదని ఆయన చెప్పుకొచ్చారు. విశ్వక్ సేన్ అలా చేయడానికి రీజన్ కూడా నాకు తెలియదని సాయి రాజేశ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. విశ్వక్ సేన్ ప్రాధాన్యత ఇచ్చే దర్శకుల జాబితాలో నేను లేకపోవచ్చని అయితే అతను నో చెప్పిన విధానం మాత్రం నాకు నచ్చలేదని సాయి రాజేశ్ అన్నారు.

విశ్వక్ సేన్ బేబీ సినిమాకు నో చెప్పినా ఈ సినిమా హిట్ అయిందని ఆయన కామెంట్లు చేశారు. బేబీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయాలే తప్ప ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ చెప్పడంతో చాలా బాధ పడ్డానని సాయి రాజేశ్ అన్నారు. బేబీ సినిమాను విశ్వక్ సేన్ రిజెక్ట్ చేశాడని నేను ఎక్కడా చెప్పలేదని ఆయన కామెంట్లు చేశారు. అయితే హీరోలు రిజెక్ట్ చేసే విధానం పద్ధతిగా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అని సాయి రాజేశ్ పేర్కొన్నారు.

బేబీ మూవీని రిజెక్ట్ చేసిన విషయంలో విశ్వక్ సేన్ పై ఎలాంటి కోపం లేదని ఆయన అన్నారు. విశ్వక్ సేన్ ఫస్ట్ మూవీ వెళ్లిపోమాకే రిలీజ్ కావడానికి నేను ఎంతో కష్టపడ్డానని సాయి రాజేశ్ పేర్కొన్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్లకు వెళ్లిపోమాకే సినిమాను చూపించి ఆ సినిమాను రిలీజ్ చేయించానని సాయి రాజేశ్ అన్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baby movie
  • #Sai Rajesh
  • #Vishwak Sen

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

14 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

16 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

17 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

17 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

20 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

16 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

18 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

18 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

18 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version