Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Salaar: తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది!

Salaar: తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది!

  • January 2, 2024 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: తూతూ మంత్రంగా ప్రమోషన్స్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి మొదటి షో నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ హంగామా కాస్త తగ్గిందనే చెప్పాలి.

ఈ సినిమా విడుదలైన రోజు వెయ్యికోట్ల క్లబ్లో చాలా ఈజీగా చేరుతుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా కలెక్షన్లు చూస్తే కనుక 1000 కోట్లు క్లబ్ లోకి చేరటం కాస్త కష్టతరమే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల కలెక్షన్ లోనే రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ తగ్గడానికి గల కారణాల గురించి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ సలార్ సినిమాకు ఇలా కలెక్షన్లు తక్కువ రావడానికి కారణం తూతూ మంత్రంగా నిర్వహించినటువంటి ప్రమోషన్ కార్యక్రమాలే కారణమని తెలిపారు. అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించలేదని అందుకే కలెక్షన్స్ పూర్తిగా తగ్గాయి అంటూ శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఖన్సార్ సభ్యులతో పలు ప్రాంతాలలో ఇంటర్వ్యూలు కనుక నిర్వహించి ఉంటే సినిమా కలెక్షన్స్ మరో స్థాయిలో ఉండేదని తెలిపారు.

తాము బాహుబలి విషయంలో ఇలాగే చేశామని నేనే కనుక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయి ఉంటే తప్పకుండా ఇదే పని చేసే వాడిని అంటూ ఈ సందర్భంగా బాహుబలి నిర్మాత కలెక్షన్ల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది ఈయన వ్యాఖ్యలు అక్షరాల నిజం అంటూ సమర్థిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #SALAAR

Also Read

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

related news

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

trending news

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

8 hours ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

8 hours ago
Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

9 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

12 hours ago

latest news

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

12 hours ago
Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

14 hours ago
Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

14 hours ago
Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

14 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version