Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Balakrishna: అలా పిలిస్తే మాత్రమే ఇష్టమంటున్న బాలకృష్ణ!

Balakrishna: అలా పిలిస్తే మాత్రమే ఇష్టమంటున్న బాలకృష్ణ!

  • February 12, 2022 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అలా పిలిస్తే మాత్రమే ఇష్టమంటున్న బాలకృష్ణ!

నందమూరి అందగాడు అయిన బాలకృష్ణ వయస్సు 61 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. అయితే అన్ స్టాపబుల్ టాక్ షోలో మాత్రం తన వయస్సు 16 అని చెప్పుకోవడానికి బాలయ్య ఇష్టపడతారు. ప్రస్తుతం బాలకృష్ణ వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. పాత్ర కోసం తనను తాను మార్చుకోవడానికి ఇష్టపడే హీరోలలో బాలయ్య ఒకరనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య తనను తాత అని పిలవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Click Here To Watch

మనవళ్లు, మనవరాళ్లు అయినా తనను బాలా అని పిలవాలని తాతయ్య అని పిలిస్తే తాను ఒప్పుకోనని బాలయ్య పేర్కొన్నారు. నో తాతా, నో గ్రాండ్ పా అని బాలయ్య కామెంట్లు చేశారు. తనలా పబ్లిక్ తో కలిసే ఆర్టిస్టులు ఎవరూ లేరని బాలయ్య వెల్లడించారు. సరదాల్లో స్టాప్ ఉండదని మాటల్లో ఫిల్టర్ ఉండదని బాలయ్య చెప్పుకొచ్చారు. స్టార్ హీరో బాలకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆహా నిర్వాహకులు నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ కాన్సెప్ట్‌ తో ఒక వీడియోను రూపొందించి బాలయ్యతో సమాధానాలను చెప్పించారు. యాంకర్ వేసిన అన్ని ప్రశ్నలకు బాలయ్య తనదైన శైలిలో సమాధానాలను చెప్పుకొచ్చారు. తన కాలేజ్ రోజులకు సంబంధించిన విషయాలను కూడా బాలయ్య వెల్లడించారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో అన్ స్టాపబుల్ సీజన్2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్, జులై తర్వాత అన్ స్టాపబుల్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

బాలయ్య టాక్ షోలను కూడా అద్భుతంగా హోస్ట్ చేయగలనని అన్ స్టాపబుల్ తో ప్రూవ్ చేసుకున్నారు. భవిష్యత్తులో బుల్లితెర షోలకు హోస్ట్ గా బాలయ్య వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్యకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో బాలయ్య నటిస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Nandamuri Balakrishna: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణ.. ఎందుకు ఇచ్చారంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

5 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

6 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

6 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

18 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version