Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » బోయపాటి సినిమాకి క్రేజీ డీల్!

బోయపాటి సినిమాకి క్రేజీ డీల్!

  • February 10, 2021 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి సినిమాకి క్రేజీ డీల్!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలో భారీ విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. నిజానికి ఈ మధ్యకాలంలో బాలయ్య ఒక్క సక్సెస్ ని కూడా అందుకోలేకపోయాడు. బోయపాటి చివరిగా తీసిన ‘వినయ విధేయ రామ’ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో.. వీరి కాంబోలో వస్తోన్న సినిమాకి ఏ మేరకు బిజినెస్ జరుగుతుందోననే సందేహాలు కలిగాయి.

కానీ ఈ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకం వలనో.. నందమూరి ఫ్యామిలీపై ఉన్న ప్రేమ వలనో గానీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతోంది. ఒక్క ఆంధ్ర ఏరియాను రూ.35 కోట్ల రేషియోలో బిజినెస్ చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఆ లెక్కల్లోనే నైజాం, సీడెడ్ కూడా క్లోజ్ చేస్తున్నారట. ఓవరాల్ సినిమాకి రూ.55 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. అన్ని ఏరియాల్లో కూడా బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ రేట్లు పలికినట్లు సమాచారం.

ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది. సినిమాలో బాలయ్య మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారట. అందులో ఒకటి అఘోరా పాత్ర అట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #BB3
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

related news

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

trending news

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

2 hours ago
Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

3 hours ago
#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

18 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

18 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago

latest news

Vivek Athreya: దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎమోషనల్  కామెంట్స్ వైరల్!

Vivek Athreya: దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

1 hour ago
Nandi Awards: గుడ్‌ న్యూస్‌:  ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

Nandi Awards: గుడ్‌ న్యూస్‌: ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

2 hours ago
టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

2 hours ago
Ketika Sharma: ‘సింగిల్’ హిట్టు.. కేతిక కూడా గట్టెక్కింది..!

Ketika Sharma: ‘సింగిల్’ హిట్టు.. కేతిక కూడా గట్టెక్కింది..!

4 hours ago
షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version