ప్రపంచంలో హేటర్స్ లేని యాక్షన్ ఫ్రాంచైజ్ “మిషన్ ఇంపాజబుల్” ఒక్కటే అని చెప్పొచ్చు. మొట్టమొదటి మిషన్ ఇంపాజబుల్ సినిమా 1996లో విడుదలైంది. ఇంచుమించుగా 30 ఏళ్ల ఫ్రాంచైజ్ ఇది. ఈ 30 ఏళ్లలో 8 పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. 2023లో విడుదలైన “మిషన్ ఇంపాజబుల్: డెడ్ రికనింగ్ పార్ట్ 1”కి (Mission Impossible: The Final Reckoning) క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సీక్వెల్ మీద చాలా అంచనాలు నమోదయ్యాయి. అందుకే టీమ్ ఎక్కువ లేట్ చేయకుండా […]