Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Balakrishna: కుర్ర దర్శకుడి కథకు బాలయ్య ఓకే చెబుతారా?

Balakrishna: కుర్ర దర్శకుడి కథకు బాలయ్య ఓకే చెబుతారా?

  • November 9, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కుర్ర దర్శకుడి కథకు బాలయ్య ఓకే చెబుతారా?

బాలకృష్ణ అంటేనే మాస్‌.. మాస్‌ అంటేనే బాలయ్య. అంతగా ఆయనకు పేరుండిపోయింది. అయితే బాలకృష్ణ తన కెరీర్‌లో కొన్ని ప్రయోగాలు కూడా చేసున్నారు. ‘ఆదిత్య 369’ అంటూ ఆ రోజుల్లోనే తనలోని ప్రయోగ కాంక్షను చూపించారు. అయితే ఇటీవల కాలంలో బాలకృష్ణ నుండి ప్రయోగాలు తక్కువయ్యాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి తనలోని ప్రయోగ కాంక్షను బయటకు తీశారని తెలుస్తోంది. అంటే ఓ యంగ్ డైరెక్టర్‌తో ప్రయోగం చేయాలని చూస్తున్నారట.

‘వీర సింహా రెడ్డి’ తర్వాత బాలకృష్ణ ఏం సినిమా చేయబోతున్నారు అనే ప్రశ్నకు అనిల్‌ రావిపూడి సినిమా అనే సమాధానం వస్తుంది. అయితే ఆ తర్వాతి సినిమా గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. వరుసగా మాస్‌ సినిమాలు చేసుకుంటూ వస్తున్న బాలకృష్ణ.. అనిల్‌ రావిపూడి సినిమాతో చిన్నపాటి ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి. యుక్తవయసు ఉన్న కూతురికి తండ్రిగా కనిపించబోతున్నాడు మరి బాలయ్య ఆ సినిమాలో. ప్రస్తుత పుకార్ల ప్రకారం అయితే ఆ తర్వాతి సినిమా పూర్తి స్థాయిలో ఎక్స్‌పెరిమెంట్‌ అనే చెప్పాలి.

‘కేరాఫ్‌ కంచరపాలెం’ అంటూ మెస్మరైజింగ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన వెంకటేశ్‌ మహా. ఆ తర్వాత కూడా తన సినిమాల విషయంలో ప్రయోగం ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగానే చూసుకున్నారు. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ అంటూ వచ్చారు. చిన్న కాన్సెప్ట్‌ సినిమాలే అయినా వాటికిగాను ఆయనకు మంచి పేరే వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన.. బాలకృష్ణకు ఓ కథ వినిపించే ప్రయత్నంలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. బాలయ్య కోసం స్క్రీన్ ప్లేతో సహా ఒక కథ సిద్ధంగా ఉందట ఆయన దగ్గర.

సైకలాజికల్ డ్రామాగా సిద్ధం చేసుకున్న ఆ కథలో డార్క్ కామెడీ కూడా ఉంటుందట. బాలయ్యకు ఈ సినిమా సరిగ్గా ఉంటుందని చెబుతున్నారు వెంకటేశ్‌ మహా. అయితే ఈ సినిమా బాలకృష్ణ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాల్సిన అవసరం ఉందట. ప్రస్తుతం జరుగుతున్న ఓ అంశాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో రాసుకున్నారట వెంకటేశ్‌ మహా. అయితే ఇలాంటి కథలోనూ తన స్టైల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ ప్రొడ్యూస్‌ చేయొచ్చనే పుకార్లు వస్తున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

related news

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

trending news

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

9 hours ago
Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

9 hours ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

10 hours ago
Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

11 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

12 hours ago

latest news

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

6 hours ago
మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

12 hours ago
Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

13 hours ago
Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

13 hours ago
Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version