లాక్ డౌన్ టైమ్ లో వచ్చిన “ఓదెల రైల్వే స్టేషన్”(Odela Railway Station) ఎవ్వరూ ఊహించని స్థాయిలో హిట్ అయ్యి ఆహా యాప్ కి, ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కాస్త హింస, Sruరం ఎక్కువైనా జనాలు ఆస్వాదించారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు సంపత్ నంది(Sampath Nandi) . సీక్వెల్ కి తమన్నాని (Tamannaah Bhatia) యాడ్ చేయడంతోనే సినిమా రేంజ్ పెరిగిపోయింది. తమన్నా శివశక్తిగా నటిస్తుండడం, సినిమాలో భారీ […]