Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balayya Babu: రీమిక్స్‌ ట్రెండ్‌లో బాలయ్య కొత్త స్టైల్‌… ఎవరూ చేయని విధంగా.. ఈసారి!

Balayya Babu: రీమిక్స్‌ ట్రెండ్‌లో బాలయ్య కొత్త స్టైల్‌… ఎవరూ చేయని విధంగా.. ఈసారి!

  • August 21, 2023 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: రీమిక్స్‌ ట్రెండ్‌లో బాలయ్య కొత్త స్టైల్‌… ఎవరూ చేయని విధంగా.. ఈసారి!

మాంచి మెలోడీ స్లాంగ్స్‌ ప్లే లిస్ట్‌ ఏమైనా ఉంటే పంపించు అని మీ ఫ్రెండ్‌కి ఎవరికైనా అడిగితే.. పంపించే పాటల్లో ‘అందాల ఆడబొమ్మ..’ పాట కచ్చితంగా ఉంటుంది. ఫ్యానిజంతో సంబంధం లేకుండా చూసేవాళ్లకే అలా అనుకోండి. అంతటి అద్భుతమైన ఈ పాట ‘సమర సింహా రెడ్డి’ సినిమాలోనిది అని మీకు ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. అలాంటి పాటను ఇప్పుడు మరోసారి వెండితెరపై చూపించాలని అనుకుంటున్నారు బాలయ్య. రీరిలీజ్‌ల సీజన్‌ కదా ‘సమర సింహా రెడ్డి’ని మళ్లీ తీసుకొస్తారేమో అనుకునేరు.

కాదు, కాదు కేవలం పాట మాత్రమే తెస్తున్నారు అని సమాచారం. ‘అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ..’ ఈ పాటను ఇప్పటికీ హమ్‌ చేసుకుంటూ ఉంటారు సంగీత ప్రియులు. నందమూరి బాలకృష్ణ, అంజలా ఝవేరి జంటగా గ్రేస్‌ స్టెప్పులేసిన పాట అది. పాటకు దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్‌, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం కలసి అదిరిపోయాయి. ఇప్పుడు ఇదే పాటను దాదాపు 24 ఏళ్ల తర్వాత మరోసారి బాలయ్య మీద చిత్రీకరించాలని అనుకుంటున్నారట.

నేలకొండ ‘భగవంత్‌ కేసరి’ సినిమాలో (Balayya Babu) బాలయ్య, కాజల్‌ అగర్వాల్‌ జోడీగా ఈ పాట ఉంటుంది అంటున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పాటల చిత్రీకరణ స్టేజ్‌ వచ్చిందట. ఈ క్రమంలో ‘అందాల ఆడబొమ్మ..’ ప్రస్తావన వచ్చింది. అయితే కావాలనే ఈ పాట చేస్తున్నారా? లేక రిఫరెన్స్‌గా ఏదైనా సీన్‌ ఉందా అనేది చూడాలి. ఎందుకంటే శ్రీలీల ఇమేజినేషన్‌లో ఈ పాట ఉంటుంది అనే ఓ పుకారు కూడా వచ్చింది కాబట్టి.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… యుక్త వయసులోని అనుకోని విధంగా జైలుకు వెళ్తాడు భగవంత్‌ కేసరి. శిక్ష అనుభవించి తిరిగి వచ్చాక తన బిడ్డను తిరిగి విలన్ల నుండి రక్షించుకుంటూ ఉంటారు. అయితే ఆయన పాస్ట్‌లో కథ వేరే ఉంటుంది. అదేంటి, ఈ బిడ్డ ఎవరు అనేదే సినిమా కథ అంటున్నారు. అనిల్‌ రావిపూడి స్టైల్‌ వినోదానికి, బాలయ్య అగ్రెషన్‌ కలిపి ఈ సినిమా అంటున్నారు. దానికి శ్రీలీల క్యూట్‌నెస్‌ యాడింగ్‌ చేస్తున్నారట. మరి అప్పుడు ఉదిత్‌ నారాయణ్‌, సుజాత పాడిన పాటు ఇప్పుడు ఎవరు ఆలపిస్తారో చూడాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

33 mins ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

2 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

2 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

3 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

3 hours ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

5 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

6 hours ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

17 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version