Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

  • June 26, 2025 / 11:32 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

మొన్నీమధ్య వచ్చిన ‘లెనిన్‌’ (Lenin) సినిమా టీజర్‌లో అఖిల్‌ (Akhil) – శ్రీలీల (Sreeleela) జోడీని చూసి ‘భలే ఉంది కపుల్‌’ అని అనుకున్నారా? అయితే ఎవరి దృష్టి తగిలిందో ఏమో ఆ జోడీ విడిపోయింది. ఆ సినిమా నుండి శ్రీలీల (Sreeleela) తప్పుకుంది. ఈ విషయం పాతదే.. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అందిస్తున్న తాజా సమాచారం ఆ సినిమాలోకి కొత్త హీరోయిన్‌ అడుగుపెట్టింది. అవును అఖిల్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ను టీమ్‌ ఫైనలైజ్‌ చేసింది అని అంటున్నారు.

Lenin

‘ఏజెంట్’ (Agent) సినిమా తర్వాత అఖిల్ (Akhil) దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ‘లెనిన్’ (Lenin) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో చాలా రకాల పుకార్లు వచ్చినా ఫైనల్‌గా సినిమాను ఇటీవల టీజర్‌ వీడియోతో అనౌన్స్‌ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా వర్గాల సమాచారం ప్రకారం తిరుపతి బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. పరువు హత్య చుట్టూ ఈ కథ తిరగనుంది అని కూడా సమాచారం.

Bhagyashri bhorse in akhil next2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
  • 2 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
  • 3 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

సినిమా టీజర్‌లో కూడా శ్రీలీల (Sreeleela) ను చూడొచ్చు. అయితే ఏమైందో ఏమో సినిమా నుండి ఆమె తప్పుకుంది. దీంతో ఆ ప్లేస్‌లోకి భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) ను తీసుకొచ్చింది టీమ్‌. ఆమె రాక దాదాపు ఖాయం అని చెబుతున్నారు. త్వరలోనే వెల్‌కమ్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ అవుతుంది అని చెబుతున్నారు. అఖిల్‌ – శ్రీలీల కాంబోను చూసి మెచ్చుకున్న ప్రేక్షకులు ఇప్పుడు ఏమంటారో చూడాలి.

Bhagyashri bhorse in akhil next3

ఇక భాగ్యశ్రీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్‌డమ్‌’ (Kingdom) విడుదలకు రెడీ అవుతూనే ఉంది. వచ్చే నెలాఖరులో రావొచ్చని భోగట్టా. ఇది కాకుండా రామ్‌ (Ram) ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది అని సమాచారం. అలాగే రానా – దుల్కర్‌ సల్మాన్‌ సినిమా ‘కాంత’లోనూ భాగ్యశ్రీనే కథానాయిక. ఇప్పుడు ‘లెనిన్‌’ నాలుగో సినిమా అవుతుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) ఫ్లాప్‌ అయినా ఆమె లైనప్‌ పెరుగుతూనే ఉంది.

అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bhagyashri Borse
  • #Ram
  • #Sreeleela
  • #Vijay Deverakonda

Also Read

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

5 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

16 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

16 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version