Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: 23వ రోజు ఏమైందంటే?

బిగ్‌బాస్‌ 4: 23వ రోజు ఏమైందంటే?

  • September 30, 2020 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: 23వ రోజు ఏమైందంటే?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో సోహైల్‌ ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడో నైబర్‌ హౌస్‌ నుంచి ఇంట్లోకి వచ్చిన రోజు సోహైల్‌ తెర మీద ఎక్కువసేపు కనిపించాడు. ఆ తర్వాత అంతగా కనిపించింది లేదు. సోమవారం నామినేషన్ల టైమ్‌లో కనిపించినా… అఖిల్‌ డామినేషనే కనిపించింది. అయితే మంగళవారం పరిస్థితి మారింది. ఎంతగా అంటే… ఈ రోజు ప్రసారమైన ఎపిసోడ్‌లో ఎక్కడ చూసినా సోహైలే ఉండేటంత. ఇంకా మంగళవారం (23వ రోజు)ఏం జరిగిందంటే?

* మార్నింగ్‌ మస్తీలో భాగంగా ఈ రోజు సోహైల్‌కు ‘దొంగతనం ఎలా?’ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దానికి రకరకాల ఉదాహరణలతో సోహైల్‌ వివరించి చెప్పాడు. అయితే అది కట్‌లో ఎగిరిపోయింది.

* ‘ఉక్కు హృదయం’ టాస్క్‌ గొడవలు ఇంట్లో ఇంకా సమసిపోలేదు. ఆ రోజు జరిగిన విషయమై అభిజీత్‌ – సోహైల్‌ మధ్య చర్చ జరిగింది. ఒకానొక దశలో నువ్వంటే నువ్వు అనే స్థాయికి వెళ్లింది.

Click Here -> అభిజీత్‌ Xసోహైల్‌: ఏమైందంటే?

* ఆ చర్చ తర్వాత బయటకు వెళ్లి మెహబూబ్‌ – అభిజీత్‌ డిస్కషన్‌ పెట్టుకున్నారు. బయట టాస్క్‌ సమయంలో అటాక్‌ గేమ్‌ వద్దు అని చెప్పి… ఇంట్లో దివి మీద ఎలా ఎటాక్‌ చేశారు అని మెహబూబ్‌ అడిగాడు. అయితే మేం ఎటాక్‌ చేయలేదు అని అభిజీత్‌ క్లారిటీ ఇచ్చాడు.

* ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు ఎవరు అనే విషయాన్ని తేల్చడానికి బిగ్‌బాస్‌ ‘కిల్లర్‌ కాయిన్స్‌’ అనే టాస్క్‌ ఇచ్చాడు. గాల్లోంచి వచ్చే కాయిన్స్‌ను ఎవరు ఎక్కువగా సేకరిస్తారనేదే ఈ టాస్క్‌. ఇందులో అత్యధిక కాయిన్స్‌ సంపాధించిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని బిగ్‌బాస్‌ తెలిపారు

Captainship Task War Between Bigg Boss Telugu 4 Contestants

Click Here -> కిల్లర్‌ కాయిన్స్‌ తొలి రోజు ఆట ఇదీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nagarjuna: నాగార్జున అసలైన గ్లామర్ సీక్రెట్ అదే..అలా చేయడం మన వల్ల కాదు లెండి..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ లో ఈ 9 మంది ఫిక్స్ అయిపోయారట..!

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Nagarjuna: ఆ రీమేక్ పై మనసు పారేసుకున్న నాగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. మూడో వీకెండ్ కూడా కోటి పైనే కలెక్ట్ చేసిందిగా..!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

5 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

9 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

9 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

14 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

14 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

9 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

10 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version