Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Bimbisara Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బింబిసార’

Bimbisara Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బింబిసార’

  • October 23, 2022 / 11:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bimbisara Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన  ‘బింబిసార’

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. సంయుక్త మీనన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై నిర్మించాడు.

టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని అందరిలోనూ రెట్టింపు చేశాయి. అందుకు తగ్గట్టే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని భారీ వసూళ్లను రాబట్టింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 11.83 cr
సీడెడ్ 8.08 cr
ఉత్తరాంధ్ర 4.89 cr
ఈస్ట్ 2.01 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు 2.28 cr
కృష్ణా 1.63 cr
నెల్లూరు 0.96 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.34 cr
ఓవర్సీస్ 2.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 37.92 cr

‘బింబిసార’ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.37.92 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ మూవీ ఓవరాల్ గా బయ్యర్లకు రూ.21.92 కోట్ల లాభాలను అందించింది.

దీంతో కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Kalyan Ram
  • #Samyuktha Menon
  • #Vashist
  • #Warina Hussain

Also Read

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

related news

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

trending news

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

7 hours ago
Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

8 hours ago
Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

10 hours ago
OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

11 hours ago

latest news

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

14 hours ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

1 day ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

1 day ago
అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version