Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » బరేలీ కి బర్ఫీ సినిమాను రీమేక్ చేయనున్న కోనా వెంకట్!

బరేలీ కి బర్ఫీ సినిమాను రీమేక్ చేయనున్న కోనా వెంకట్!

  • December 10, 2018 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బరేలీ కి బర్ఫీ సినిమాను రీమేక్ చేయనున్న కోనా వెంకట్!

సొంత కథలు తక్కువయ్యాయో లేక కథలు రాయడానికి రచయితలకు కాన్సెప్టులు దొరకడం లేదో తెలియదు కానీ.. ఈమధ్యకాలంలో రీమేక్ ల సంఖ్య ఎక్కువైంది. పరాయి భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మాత్రమే కాదు.. యావరేజ్ గా ఆడిన సినిమాలను కూడా రీమేక్ చేసేస్తున్నారు మన తెలుగు దర్శకనిర్మాతలు. మొన్నామధ్య ఓ తమిళ చిత్రాన్ని “నీవెవరో” అనే టైటిల్ తో రీమేక్ చేసిన కోన వెంకట్ ఇప్పుడు మళ్ళీ మరో బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.

bareilly-ki-barfi-movie

రాజ్ కుమార్ రావు, కృతిసనన్, ఆయుష్మాన్ ఖురానా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో యావరేజ్ గా నిలిచింది. కానీ.. కాన్సెప్ట్ మాత్రం తెలుగులో విడుదలైన చాలా పాత సినిమాలను తలపిస్తుంది. కాకపోతే.. సినిమా కాస్త పోయిటిక్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంకట్ రీమేక్ చేద్దామనుకుంటున్నాడు. ఇద్దరు యువ కథానాయకులతో.. మల్టీస్టారర్ గా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు కోన. మరి ఆ ఇద్దరు హీరోలెవరు? సినిమా ఎప్పటికీ మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayushmann Khurrana
  • #Bareilly Ki Barfi Movie
  • #kona venkat
  • #Kriti Sanon
  • #Rajkummar Rao

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

3 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

4 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

21 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

22 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version